చైర్మెన్ ఎన్నికల్లో కలకలం | బీఆర్ఎస్ కౌన్సిలర్లను అడ్డుకున్న పోలీసులు – బాల్క సుమన్ ఆగ్రహం

Feb 17, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published3 months ago
Duration1:12
Video ID-1GwUusRUGs
Languageen
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views122
Likes1
Comments0
Engagement Rate0.82%
Likes per 100 views0.82
Comments per 1K views0.00

Description

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైర్మెన్ ఎన్నికల్లో పాల్గొనడానికి వచ్చిన బీఆర్ఎస్ కౌన్సిలర్లను పోలీసులు అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు మంత్రి వివేక్ వెంకట స్వామికి ఊడిగం చేస్తున్నారని, తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అనంతరం ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మరియు బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. హలో..! Top Telugu Tv యూట్యూబ్ చానెల్‌కి స్వాగతం. Top Telugu Tv నెట్ వర్క్ నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను ఇక్కడ అందిస్తాం. దేశవ్యాప్తంగా విస్తరించిన Top Telugu Tv రిపోర్టర్లు అందించే పదునైన వార్తా కథనాలతో పాటు Exclusive ఇంటర్వూస్ , ఫీచర్ ప్రోగ్రామ్స్, Podcast ఇంటర్వూస్ , Deep Dive with Rafi ఇంటర్వూస్ , లేటెస్ట్ మూవీ రివ్యూస్ , ట్రేండింగ్ టాపిక్స్ పై డీప్ అనాలసిస్ కూడా అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి. Top Telugu Tv 👉 తెలంగాణ తాజా రాజకీయ వార్తల కోసం Top Telugu TV ఛానల్‌ను Subscribe చేయండి 🔔 Bell Icon నొక్కి అన్ని నోటిఫికేషన్లు పొందండి 👍 వీడియో నచ్చితే Like చేయండి 💬 మీ అభిప్రాయాన్ని Comments లో తెలియజేయండి #TopTeluguTV#Top Telugu Tv #TelanganaNews #KTR #BandiSanjay #BRS #PoliticalUpdates #TelanganaPolitics #TopTeluguNews #TopTeluguPolitics #ApNews #Top Telugu Tv #Apupdates #APPolitics #APPoliticalNews #APPoliticalUpdates #YSRCPNews #TDPNews #APPoliticsTodayNews #TeluguBreakingNews #TeluguBreakingNews #TeluguPoliticalNews #BalkaSuman #KovaLakshmi #Kothapalli #Mancherial #BRSParty #ChairmanElection #TelanganaPolitics #PoliticalClash #BreakingNews #TeluguNews

Related Videos

More videos from Top Telugu TV