భూసారం ఎంత పెంచితే రైతులకి అంత లాభాలు | Vignan | RNF #FarmerAwards #AgricultureEvent

Jan 28, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published4 months ago
Duration1:31:32
Video ID00jprkCbo_o
Languagete
CategoryEducation
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views807
Likes26
Comments4
Engagement Rate3.72%
Likes per 100 views3.22
Comments per 1K views4.96

Description

#raitunestham #VignanUniversity #సంక్రాంతి, #సంక్రాంతిసంబరాలు, #రైతు, #రైతన్న, #రైతుపండుగ, #వ్యవసాయం, #రైతునేస్తం, #VignanUniversity, #RaituNesthamFoundation, #FarmerFestival, #AgricultureEvent, #TeluguFarmers, #AndhraPradeshFarmers, #FarmerAwards, #OrganicFarming, #NaturalFarming, #CropCultivation, #HorticultureFarming, #VegetableFarming, #MilletFarming, #PaddyFarming, #CottonFarming, #LivestockFarming, #DairyFarming, #PoultryFarming, #FishFarming, #AgriSeminar, #RuralDevelopment సంక్రాంతి పండుగ మోసుకొచ్చే ఆనందాలు ఎన్నో. తెలుగు లోగిళ్లకు సరికొత్త శోభను తెచ్చే సంక్రాంతి... రైతుకు ఎంతో ప్రత్యేకం. ఆరుగాలం పంట పొలాల్లో శ్రమించే రైతన్న తమ పంటలు పండి... కోతలు పూర్తయి.. దిగుబడి ఇంటికి వచ్చిన సంబరంతో చేసుకునే పండుగ ఇది. ఈ సంబరాల్లో భాగమై... రైతన్నల ఆనందాల్ని రెట్టింపు చేసే సంకల్పంతో విజ్ఞాన్ యూనివర్సిటీ మరియు రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ క్యాంపస్ లో అత్యంత వైభవంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా పంటల సాగుపై మేధోమథనం మరియు అభ్యుదయ రైతులకు పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. సిరిధాన్యాలు, కూరగాయలు, వాణిజ్య పంటలు, పండ్లు, అపరాలు, నూనె గింజలు, పత్తి, వరి తదితర పంటల సాగుపై నిపుణులు, రైతులతో మేధోమథనం నిర్వహించారు. పశుపోషణ, కోళ్ల పెంపకం.. మత్స్య ఉత్పత్తి పై సమాలోచనలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యాన, పట్టు పరిశ్రమ డైరెక్టర్ కే శ్రీనివాసులు... అటవీ శాఖ ప్రభుత్వ సలహాదారు పి. మల్లిఖార్జున రావు…. ఇండియన్ అగ్రికల్చర్ ఇన్ స్టిట్యూట్ డైరెక్టర్ మరియు ఉపకులపతి డాక్టర్ సీ.హెచ్. శ్రీనివాస రావు... డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కే. ధనుంజయరావు సహా విజ్ఞాన్స్ వైస్ ఛైర్మన్, నర్సారావుపేట ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు, రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు, ఇతర ప్రముఖులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ------------------------------------------------------------------- ☛ Subscribe for latest Videos- https://youtu.be/GVRQZgIMOvg ☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​ ☛ Follow us on - https://www.facebook.com/Rytunestham​... ☛ Follow us on - https://twitter.com/rythunestham

Related Videos

More videos from Raitu Nestham