రోడ్లు బాగుంటే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయట! 😳పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ఘాటు కౌంటర్ 🔥| Top Teluigu TV

Nov 5, 2025Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published8 months ago
Duration0:55
Video ID0aFLj1m8Rk8
Languageen
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeYouTube Short

Performance Metrics

Views151
Likes3
Comments0
Engagement Rate1.99%
Likes per 100 views1.99
Comments per 1K views0.00

Description

🚧 చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పిన మాటలతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది ........ “రోడ్లు బాగుంటే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి…” అని ఆయన వ్యాఖ్యానించారు 😮 💬 దీనిపై బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ఘాటు స్పందన: “తిండి లేకుంటే బాగుండు ఆకలి అవ్వదు, ఇల్లు లేకపోతే బాగుండు హైడ్రా కూల్చదు, కరెంట్ లేకుంటే బాగుండు షాక్ కొట్టదు — ఇలాంటివాళ్లతోనే దేశం ముందుకు పోతుందంటావా?” 💥 👉 ఈ రాజకీయ డైలాగ్ వార్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది! మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ లో చెప్పండి 👇 📍#TelanganaPolitics | #Chevella | #PoliticalDebate హలో..! Top Telugu Tv యూట్యూబ్ చానెల్‌కి స్వాగతం. Top Telugu Tv నెట్ వర్క్ నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను ఇక్కడ అందిస్తాం. దేశవ్యాప్తంగా విస్తరించిన Top Telugu Tv రిపోర్టర్లు అందించే పదునైన వార్తా కథనాలతో పాటు Exclusive ఇంటర్వూస్ , ఫీచర్ ప్రోగ్రామ్స్, Podcast ఇంటర్వూస్ , Deep Dive with Rafi ఇంటర్వూస్ , లేటెస్ట్ మూవీ రివ్యూస్ , ట్రేండింగ్ టాపిక్స్ పై డీప్ అనాలసిస్ కూడా అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి. Top Telugu Tv #TopTeluguNews #TopTeluguPolitics #ApNews #Top Telugu Tv #Apupdates #APPolitics #APPoliticalNews #APPoliticalUpdates #YSRCPNews #TDPNews #APPoliticsTodayNews #TeluguBreakingNews #TeluguBreakingNews #TeluguPoliticalNews #TeluguPoliticalAnalysis #TeluguJournalist #YSJagan #ChandrababuNaidu #PawanKalyanLive #TelanganaPolitics #BJP #BRS #Chevella #KondaVishweshwarReddy #PatlollaKarthikReddy #PoliticalSatire #TeluguReels #PoliticalFun #TelanganaNews #TrendingReel #ViralVideo #FunnyPolitics #NewsReel #TeluguPolitics

Related Videos

More videos from Top Telugu TV