జూపల్లి కృష్ణారావును నిలదీసిన వృద్ధురాలు | రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలపై ఆగ్రహం | Top Telugu TV
Oct 30, 2025•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published7 months ago
Duration3:15
Video ID2w0HTHH1ZZ8
Languageen
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views109
Likes3
Comments0
Engagement Rate2.75%
Likes per 100 views2.75
Comments per 1K views0.00
Video Tags
Description
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, నవీన్ యాదవ్‌లను ఒక వృద్ధురాలు నిలదీసింది.
“రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పినట్టు 4 వేల పెన్షన్ ఎక్కడ?”, “కరెంట్ బిల్లు కూడా వస్తుంది!” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి వస్తారు కానీ తరువాత పట్టించుకోరా అంటూ ప్రజల ఆవేదన వ్యక్తం చేశారు.
📢 Subscribe చేయండి Top Telugu TV – రాజకీయ వార్తలు, ప్రజా స్వరం, తాజా అప్డేట్స్ కోసం!
హలో..!
Top Telugu Tv యూట్యూబ్ చానెల్‌కి స్వాగతం. Top Telugu Tv నెట్ వర్క్ నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను ఇక్కడ అందిస్తాం. దేశవ్యాప్తంగా విస్తరించిన Top Telugu Tv రిపోర్టర్లు అందించే పదునైన వార్తా కథనాలతో పాటు Exclusive ఇంటర్వూస్ , ఫీచర్ ప్రోగ్రామ్స్, Podcast ఇంటర్వూస్ , Deep Dive with Rafi ఇంటర్వూస్ , లేటెస్ట్ మూవీ రివ్యూస్ , ట్రేండింగ్ టాపిక్స్ పై డీప్ అనాలసిస్ కూడా అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి.
Top Telugu Tv
#Apupdates #APPolitics #APPoliticalNews #APPoliticalUpdates
#YSRCPNews #TDPNews #APPoliticsTodayNews #TeluguBreakingNews
#TeluguBreakingNews #TeluguPoliticalNews #TeluguPoliticalAnalysis
#TeluguJournalist #YSJagan #ChandrababuNaidu #PawanKalyanLive #RevanthReddy #JubileeHills #JupallyKrishnaRao #RevanthReddy #TelanganaPolitics #TopTeluguTV #PoliticalNews #CongressGovernment #PublicVoice #TelanganaElections #NewsUpdate