చిరంజీవిని తిడితే.. నాశనమైపోతారు..! విమర్శకులకు వినాయక్ వార్నింగ్ - TV9
Mar 30, 2026•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published2 months ago
Duration1:57
Video ID3bcoW0c1-S0
Languagete
CategoryEntertainment
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views959
Likes3
Comments1
Engagement Rate0.42%
Likes per 100 views0.31
Comments per 1K views1.04
Video Tags
Description
ఇటీవల తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ పై కొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎన్టీఆర్ నేషనల్ అవార్డును అందుకున్న చిరు.. ఆంధ్రప్రదేశ్ లో కూడా నంది అవార్డులను పునరుద్ధరించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని సినిమా ఇండస్ట్రీకి ప్రోత్సాహకాలు అందించాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పుడు ఆయన మాటలను కొందరు తప్పుపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు. దీనిపై దర్శకుడు వీవీ వినాయక్ చాలా ఘాటుగా రెస్పాండ్ అయ్యారు.
#MegastarChiranjeevi #VVVinayak #GaddarAwards #NandiAwards #RevanthReddy #AndhraPradeshNews #TelanganaNews #TollywoodPolitics #ChiruTrolls #CinemaAwards #APGovernment #MovieIndustry #BreakingNews #MegaFans #FilmFraternity #tv9entertainment
Credits : #sateeshchandra
Uploaded By #kpchandrarao
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu