Promo | సౌందర్యలహరి - రసార్చన | Soundarya Lahari-Rasarchana | Brahmasri Chaganti Koteswara Rao garu
Jul 2, 2026•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published1 week ago
Duration2:25
Video ID4qZ_D7d3HLo
Languagete
CategoryPeople & Blogs
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views3.1K
Likes179
Comments17
Engagement Rate6.27%
Likes per 100 views5.73
Comments per 1K views5.44
Description
|| Promo ||
"ప్రవచన సార్వభౌమ", "వాచస్పతి" బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ఆధ్వర్యములో, ధర్మవర్ధిని ట్రస్టు నిర్వహణలో జరుగనున్న మరొక వినూత్నమైన, ఫలదాయకమైన అద్భుత కార్యక్రమమ - "సౌందర్యలహరి - రసార్చన"
శ్రీ శంకరాచార్య కృత సౌందర్యలహరి లోని కొన్ని శ్లోకములకు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి వ్యాఖ్యానం మరియు ఆ శ్లోకములకు "నాట్య కళానిధి" శ్రీమతి పవని శ్రీలత ప్రసాద్ గారు మరియు "అభినయ కూచిపూడి కళాక్షేత్రము"కు చెందిన వారి శిష్య బృందముచే నృత్య ప్రదర్శన
జులై 9 నుండి 12 వరకు (గురువారం నుండి ఆదివారం వరకు, 4 రోజులు) సాయంత్రం 6 గంటలకు
జులై 13, సోమవారం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ఆధ్వర్యములో "పార్వతీ కళ్యాణం"
వేదిక: బృందావనం ఫంక్షన్ హాల్ వద్ద లేదా, 80 ఫీట్ రోడ్, శ్రీకాకుళం
ప్రవేశం ఉచితం (ఉచిత పాసులు పొందిన వారికి మాత్రమే)
ఉచిత పాసుల కొరకు ఈ నెంబర్లను సంప్రదించగలరు (ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు): 8019076360, 8019086360
#SriChagantiVaani
#ChagantiKoteswaraRao
#ChagantiPravachanalu (Chaganti discourses)
#Chaganti
#ChagantiSpeeches
#చాగంటికోటేశ్వరరావు
#చాగంటి
#chagantikoteswararaogaru
#Dharmavardhini