వరి చేనులో కలుపు రాలేదు.. కష్టం, ఖర్చు తగ్గింది | Dhanuka Dinkar

Dec 2, 2025Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published6 months ago
Duration26:14
Video ID5mN8aAmFzMI
Languagete
CategoryEntertainment
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views8.5K
Likes234
Comments22
Engagement Rate3.01%
Likes per 100 views2.75
Comments per 1K views2.59

Description

వరి సాగులో ప్రధాన సమస్య అయిన కలుపు పూర్తిగా మొలవకుండా చేసిన విధానం గురించి రైతు ఈ వీడియోలో తన అనుభవం వివరించారు. ధనూకా కంపెనీ కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన ముందస్తు కలుపు మందు దినకర్ (ఇఫెన్ కార్బజోన్ ఫార్ములా) వాడిన తీరు గురించి చెప్పారు. పూర్తి వీడియో చూస్తే వారి అనుభవం సమగ్రంగా తెలుస్తుంది. రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G Facebook : https://www.facebook.com/telugurythubadi Instagram : https://www.instagram.com/rythu_badi/ Twitter (X) : https://x.com/rythubadi?s=21 మమ్మల్ని సంప్రదించడానికి.. [email protected] గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu. Title : కలుపు రాలేదు.. వరి బాగుంది | Dhanuka Dinkar Pre Emergent Herbicide #RythuBadi #రైతుబడి #dhanuka #dinkar

Related Videos

More videos from తెలుగు రైతుబడి