అందరినీ ఆశ్చర్యపరుస్తున్న అధ్భుతమైన మొక్క బంగారం కంటే విలువైనది.. కనిపిస్తే అస్సలు వదలద్దు

Feb 1, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published4 months ago
Duration15:13
Video ID5qg4v-iIFRY
Languagete
CategoryHowto & Style
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views8.6K
Likes105
Comments0
Engagement Rate1.22%
Likes per 100 views1.22
Comments per 1K views0.00

Description

ఇంట్లోనే ఎముకలను అతికించే ఈ మొక్క…లక్షలు ఖర్చు పెట్టినా తగ్గని వ్యాధులకు ఎలా పనిచేస్తుందో తెలుసుకోండ పరెందై / హజ్జోడు / Cissus Quadrangularis – ఎముకలను బలపరచే అద్భుతమైన ఔషధ మొక్క. ఇది తమిళంలో పరెందై, హిందీలో హడ్‌జోడ్, సంస్కృతంలో అస్తి భంగ అని పిలుస్తారు. ఎముకల విరుగుడు త్వరగా మానడానికి, అల్సర్లకు, పేగు ఆరోగ్యానికి, కీళ్ల నొప్పులకు, పైల్స్‌కి మరియు లివర్ రక్షణకు ఈ మొక్క ఎంతో ప్రసిద్ధి. ఈ వీడియోలో మీరు తెలుసుకునే విషయాలు: ✔ పరెందై ప్రయోజనాలు (సైంటిఫిక్ స్టడీస్ ఆధారంగా) ✔ ఎలా కోయాలి & ఎలా శుభ్రం చేయాలి ✔ పరెందై తోగయల్ / చట్నీ తయారీ ✔ మీ ఇంట్లోనే ఈ మొక్కను ఎలా పెంచాలి ✔ ఎవరు తినాలి & ఎంత తినాలి వంటి ముఖ్య సూచనలు మీ ఆరోగ్యం కోసం, ఈ సహజమైన అద్భుత మొక్కను మీ ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. ⚠️ DISCLAIMER ఈ వీడియోలో ఇచ్చిన సమాచారం విద్యాపరమైనది మాత్రమే. ఏదైనా దీర్ఘకాలిక వైద్య సమస్య, అలర్జీ లేదా ప్రత్యేక చికిత్సలో ఉన్నవారు, పరెందై / హజ్జోడు తీసుకునే ముందు మీ డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. ఇది వైద్య సలహా కాదు. 📩 BUSINESS queries 📧 Email: [email protected] 🔖 #Perendai #Hadjod #CissusQuadrangularis #BoneSetterPlant #ParendaiBenefits #NaturalCalcium #BoneHealth #HerbalRemedy #TamilNaduHerbs #AyurvedaHerbs #HomeGardenPlants #HerbalChutney #PerandaiThogayal #HealthTips #OrganicLiving #TraditionalMedicine #HealthyBones

Related Videos

More videos from LadyDetective Tip's