ఎన్టీఆర్ విగ్రహం పెడతా! అడ్డుకుంటే మూసీలో వేస్తా – సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు
Nov 1, 2025•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published7 months ago
Duration0:53
Video ID62MGS5KeYYI
Languageen
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeYouTube Short
Performance Metrics
Views1.5K
Likes12
Comments0
Engagement Rate0.78%
Likes per 100 views0.78
Comments per 1K views0.00
Video Tags
Description
అమీర్‌పేట మైత్రి వనంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తానని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ❤️
“ఎవరైనా అడ్డుకుంటే, వారిని మూసీలో వేసి బొంద పెడతా!” అని ధీటుగా చెప్పిన ఆయన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఇది కేవలం రాజకీయ నిర్ణయం కాదు — ప్రజల గౌరవం, తెలుగు తమ్ముళ్ల ఆత్మగౌరవం గురించి ❤️
👇 మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో చెప్పండి —
ఎన్టీఆర్ విగ్రహంపై మీకు ఏమనిపించింది?
🎥 Top Telugu TV – ప్రజల మనసుకి దగ్గరగా ఉండే నిజమైన తెలుగు వార్తలు!
హలో..!
Top Telugu Tv యూట్యూబ్ చానెల్‌కి స్వాగతం. Top Telugu Tv నెట్ వర్క్ నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను ఇక్కడ అందిస్తాం. దేశవ్యాప్తంగా విస్తరించిన Top Telugu Tv రిపోర్టర్లు అందించే పదునైన వార్తా కథనాలతో పాటు Exclusive ఇంటర్వూస్ , ఫీచర్ ప్రోగ్రామ్స్, Podcast ఇంటర్వూస్ , Deep Dive with Rafi ఇంటర్వూస్ , లేటెస్ట్ మూవీ రివ్యూస్ , ట్రేండింగ్ టాపిక్స్ పై డీప్ అనాలసిస్ కూడా అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి.
Top Telugu Tv
#TopTeluguNews #TopTeluguPolitics #ApNews
#Apupdates #APPolitics #APPoliticalNews #APPoliticalUpdates
#YSRCPNews #TDPNews #APPoliticsTodayNews #TeluguBreakingNews
#TeluguBreakingNews #TeluguPoliticalNews #TeluguPoliticalAnalysis
#TeluguJournalist #YSJagan #ChandrababuNaidu #PawanKalyanLive #RevanthReddy #NTRStatue #NTRForever #TopTeluguTV #TelanganaPolitics #TeluguNews #RespectNTR #EmotionalSpeech #TeluguPride #HumanTouch