రేపటి భవిష్యత్తు - రైతు లాభాలు కోసం విత్తన పండుగ | Seed Festival

Feb 3, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published4 months ago
Duration17:31
Video ID7V4RVHVceLo
Languagete
CategoryEducation
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views1.2K
Likes58
Comments4
Engagement Rate5.32%
Likes per 100 views4.97
Comments per 1K views3.43

Description

#raitunestham #TelanganaSeedFestival #తెలంగాణవిత్తనపండుగ #NativeSeeds #సాంప్రదాయవిత్తనాలు #SeedSovereignty #SaveSeedsSaveFuture #రైతన్న #FarmersOfTelangana #FarmerToFarmer #SeedKeepers #NaturalFarming #ప్రకృతివ్యవసాయం #WomenInAgriculture #WomenFarmers #SustainableFarming #FoodSovereignty #SeedsForFuture #CGRIndia #EarthCenter 🌾 రైతన్నకు పిలుపు… విత్తనాలకు పండుగ… భవిష్యత్ తరాలకు భరోసా… 6వ, 7వ, 8వ ఫిబ్రవరి 2026 ద్వితీయ వార్షిక తెలంగాణ విత్తన పండుగ మన భూమి, మన విత్తనాలు, మన భవిష్యత్తు కోసం ఒక అరుదైన, అర్థవంతమైన సమాగమం… 👉 స్థానిక సాంప్రదాయ విత్తనాలను సంరక్షించేందుకు 👉 రైతు నుంచి రైతుకు విత్తనాలు చేరే సంస్కృతిని బలపర్చేందుకు 👉 విత్తన విజ్ఞానం, అనుభవాలను తోటి రైతులతో పంచుకునేందుకు 👉 ప్రకృతి వ్యవసాయంలో మహిళల కీలక పాత్రను గౌరవించేందుకు ఈ విత్తన పండుగ ఒక కార్యక్రమం కాదు — ఇది ఒక ఆత్మీయ కలయిక ఇది మన భవిష్యత్తుకు వేసే విత్తనం వేదిక: https://share.google/W37A5ysep33tH7w3e ది ఎర్త్ సెంటర్, అన్మాస్ పల్లి (గ్రా), కడ్తాల్ (మం), రంగారెడ్డి జిల్లా – 509358 కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది రైతులు, విత్తన సంరక్షకులు, మహిళా రైతులు, యువత, వ్యవసాయ ప్రేమికులు — అందరికీ హృదయపూర్వక ఆహ్వానం మీ విత్తనంతో, మీ అనుభవంతో, మీ హాజరుతో ఈ పండుగను ఘనంగా జరిపిద్దాం 🌾 📞 సంప్రదించండి: 📧 [email protected] 📱 +91 96769 57000, 73966 60972

Related Videos

More videos from Raitu Nestham