సమ్మక్క సారలమ్మ జాతరలో ఉద్రిక్తత | ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని గద్దె వద్ద నుంచి లాక్కెళ్లిన పోలీసులు

Jan 30, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published5 months ago
Duration1:29
Video ID7zSNhr1JFXA
Languageen
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views539
Likes5
Comments2
Engagement Rate1.30%
Likes per 100 views0.93
Comments per 1K views3.71

Description

సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మొక్కులు చెల్లించుకునేందుకు తన భార్య, బిడ్డతో కలిసి వచ్చిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. దళిత సర్పంచ్ సరోజను కొబ్బరికాయ కొట్టనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. ఈ క్రమంలో గద్దె వద్ద నుంచి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు ఈడ్చుకెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో పోలీసులతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర వాగ్వాదానికి దిగారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. 👉 తాజా రాజకీయ వార్తల కోసం Subscribe చేయండి 👍 వీడియో నచ్చితే Like చేయండి 💬 మీ అభిప్రాయాన్ని Comments లో తెలియజేయండి హలో..! Top Telugu Tv యూట్యూబ్ చానెల్‌కి స్వాగతం. Top Telugu Tv నెట్ వర్క్ నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను ఇక్కడ అందిస్తాం. దేశవ్యాప్తంగా విస్తరించిన Top Telugu Tv రిపోర్టర్లు అందించే పదునైన వార్తా కథనాలతో పాటు Exclusive ఇంటర్వూస్ , ఫీచర్ ప్రోగ్రామ్స్, Podcast ఇంటర్వూస్ , Deep Dive with Rafi ఇంటర్వూస్ , లేటెస్ట్ మూవీ రివ్యూస్ , ట్రేండింగ్ టాపిక్స్ పై డీప్ అనాలసిస్ కూడా అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి. Top Telugu Tv #TopTeluguTV #TopTeluguNews #TopTeluguPolitics #ApNews #Apupdates #APPolitics#PadiKaushikReddy #KaushikReddy #SammakkaSaralamma #Veenavanka #Karimnagar #DalitSarpanch #MLAProtest #PoliceIssue #TelanganaPolitics #TeluguNews #BreakingNews #telangananews

Related Videos

More videos from Top Telugu TV