Producer Anil Sunkara Speech @ Nari Nari Naduma Murari Sankranthi Event| Movie Volume |

Jan 23, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now
Movie Volume
Movie Volume

1.8M subscribers

View Channel

Video Overview

Video Details

Published5 months ago
Duration10:36
Video ID8AYsKNkPCSQ
Languagete
CategoryEntertainment
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views40
Likes0
Comments0
Engagement Rate0.00%
Likes per 100 views0.00
Comments per 1K views0.00

Description

#movievolume #narinarinadumamurari #sharwanand Producer Anil Sunkara Speech @ Nari Nari Naduma Murari Sankranthi Event| Movie Volume | ప్రొడ్యూసర్ అనిల్ సంకర మాట్లాడుతూ... అందరికి నమస్కారం. సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ అప్పుడు ఈ షీల్డ్స్ ఇచ్చాము. ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ సక్సెస్ కి షీల్డ్స్ ఇవ్వడమనేది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇది అందరూ మెచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాగా ప్రశంసలు అందుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.శర్వా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని మొదటి నుంచి నమ్మకంగా చెప్పారు. ఆ నమ్మకం నిజమైంది. నెక్స్ట్ సంక్రాంతికి ఆయన మళ్లీ వస్తున్నారు. ఆయన రావాలని అందరు కోరుకుంటున్నారు. ఎందుకంటే శర్వా వస్తే ప్రతి సినిమా హిట్ అయిపోతుంది.రైటర్స్ భాను నందు మా జర్నీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. నరేష్ గారు ఈ సినిమా సామజ కంటే పెద్ద హిట్ అవుతుంది అని చెప్పారు. ఆయన సీన్స్ కి థియేటర్స్ లో పడి పడి నవ్వుతున్నారు. మా డిస్టిబ్యూటర్స్ అందరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. యుఎస్ లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. విష్ణు కామియో అద్భుతంగా చేశారు. తన డైలాగులకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. డైరెక్టర్ రామ్ తో మళ్లీ చేస్తున్నాం. ఎప్పుడనేది త్వరలోనే చెప్తాం. ఏకే ఎంటర్టైన్మెంట్ టీం నాకు ఎంతో సపోర్ట్ చేశారు . ఈ సినిమా విజయం మా టీం కి అంకితం చేస్తున్నాను. సంక్రాంతి విన్నర్ అని చెప్పడానికి కారణం ఉంది థియేటర్స్ కి వెళ్తే నీకే తెలిసిపోతుంది. ఏ సినిమా అయితే ప్రేక్షకుల్ని ఆనందాన్ని ఇస్తాయో ఆ సినిమాలన్నీ కూడా విన్నర్స్. ప్రతి సంక్రాంతి ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ విజయంతో మరింత బాధ్యత పెంచుకుని నెక్స్ట్ వచ్చే సినిమా ఇంతకంటే బెటర్ గా ఉండాలని కోరుకుంటున్నాను. NO GOSSIPS NO RUMOURS ...only Genuine Filmy Content Do Subscribe to Movie Volume : https://bit.ly/2RtOBt3 Also,Like us on Facebook : https://www.facebook.com/movievolume/ Follow us on Twitter : https://twitter.com/movievolume Follow us on Instagram : https://bit.ly/38dqKVc

Related Videos

More videos from Movie Volume