వనదుర్గ అమ్మవారికి ఖడ్గమాల పూజ| అన్నవరం | Annavaram | Vanadurga | Sri Chaganti Koteswara Rao garu
Feb 21, 2026•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published4 months ago
Duration16:44
Video IDAGYc9JWWbEo
Languagete
CategoryPeople & Blogs
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views1.1K
Likes72
Comments8
Engagement Rate7.23%
Likes per 100 views6.51
Comments per 1K views7.23
Description
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానములో వెలసియున్న వనదుర్గ అమ్మవారికి నూతనముగా ఖడ్గమాల పూజ ఆర్జిత సేవను ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు వనదుర్గ అమ్మవారి ఆలయంలో ఈ పూజా ప్రారంభంలో పాల్గొని అమ్మవారిని అర్చించారు. ఈ సందర్భముగా వారు పూజానంతరం మాట్లాడుతూ వనదుర్గ అమ్మవారి వైభవమును గూర్చి, ఖడ్గమాల పూజ యొక్క ప్రాశస్త్యమును గూర్చి వివరించారు.
#SriChagantiVaani
#ChagantiKoteswaraRao
#ChagantiPravachanalu (Chaganti discourses)
#Chaganti
#ChagantiSpeeches
#చాగంటికోటేశ్వరరావు
#చాగంటి
#annavaram
#vanadurga
#అన్నవరం
#వనదుర్గ