Balakrishna Birthday Celebrations : బాలయ్య కల్ట్ ఫ్యాన్స్ ఎప్పడూ ప్రత్యేకమే..! - TV9
Jun 12, 2026•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published1 month ago
Duration0:45
Video IDAQu37RQgBQM
Languagete
CategoryEntertainment
PrivacyPublic
Made for KidsNo
Video TypeYouTube Short
Performance Metrics
Views9.4K
Likes239
Comments2
Engagement Rate2.55%
Likes per 100 views2.53
Comments per 1K views0.21
Video Tags
Description
Balakrishna Birthday Celebrations : బాలయ్య కల్ట్ ఫ్యాన్స్ ఎప్పడూ ప్రత్యేకమే..! - TV9
బాలయ్యకు కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. బాలయ్యను దైవంలా ఆరాధిస్తుంటారు. నిత్యం పూజిస్తుంటారు... జై బాలయ్య అంటూ ఎప్పుడూ నినదిస్తూ ఉంటారు. అదే, బాలయ్య బర్త్ డే వస్తే.. పెద్ద పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు. తమ అభిమాన హీరో పేరిట పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఆ కార్యక్రమాలతో.. ప్రజల మనసులు చూరగొంటూ ఉంటారు. కూకట్ పల్లి.. ఎన్బీకే కల్ట్ టీమ్ ప్రతీ యేడు ఇదే చేస్తుంటారు. తమ అభిమాన హీరో పుట్టిన రోజును వేడుకగా చేయడమే కాకుండా.. వందల మందికి అన్నదానం చేస్తుంటారు. ఈ యేడు కూడా వసంత్ నగర్ ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర దాదాపు 600 వందల మందికి అన్నదానం చేశారు కూకట్‌పల్లి ఎన్బీకే కల్ట్ అభిమానులు. తద్వారా చుట్టుపక్కల ఉన్నప్రజల అభిమానాన్ని మాత్రమే కాదు.. తమ అభిమాన హీరో బాలయ్య మన్ననలను కూడా ఎప్పుడూ పొందుతుంటారు.
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
#balakrishna #balakrishnabirthday #kukatpally #tv9entertainment
#satishcheva
Credits : #sateeshchandra
Uploaded BY : #vishwagajagouni