ప్రవచన చక్రవర్తే కాదు విలువల చక్రవర్తి కూడా - ఒక చిన్నారి స్పందన #chagantikoteswararaogaru #chaganti
Feb 9, 2026•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published3 months ago
Duration4:54
Video IDBDFXbkWyd0I
Languagete
CategoryPeople & Blogs
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views19.5K
Likes522
Comments37
Engagement Rate2.87%
Likes per 100 views2.68
Comments per 1K views1.90
Description
"ప్రవచన చక్రవర్తే కాదు విలువల చక్రవర్తి కూడా !!!"
IIIT నూజివీడులో పూజ్య గురుదేవులు విద్యార్థులకు మార్గనిర్దేశం చేసిన సందర్భంలో నికిత అనే ఒక విద్యార్థిని గురువుగారు ప్రవచనం చెప్తున్న సమయంలోనే ఆ ప్రవచనంలోని ముఖ్య విషయాలను చిన్న గేయ రూపంలో రాసి తన ప్రతిస్పందనగా సమర్పించింది. ఆ సందర్భంలో ఆమె చెప్పిన మాటలే ఇది...
వీటి ద్వారా విద్యార్థినీ విద్యార్థులలో పూజ్య గురువుగారు నింపుతున్న స్ఫూర్తి, వారందరిలో ఆయన పట్ల ఉన్న గౌరవం మనకు అర్థమవుతాయి