ఢిల్లీలో రైసినా డైలాగ్ - 2026 సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు || NSE

Mar 7, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published3 months ago
Duration37:31
Video IDBtBJrLO03tQ
Languagete
CategoryEntertainment
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views68
Likes0
Comments0
Engagement Rate0.00%
Likes per 100 views0.00
Comments per 1K views0.00

Description

watch here ఢిల్లీలో రైసినా డైలాగ్ - 2026 సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు #ChandrababuNaidu #RaisinaDialogue2026 #APCM #Amaravati #QuantumValley #ArtificialIntelligence #Technology #KnowledgeEconomy #IndiaDevelopment #DelhiEvent #GlobalConference #AndhraPradesh #digitalindia ఢిల్లీ ప్రతిష్టాత్మక రైసినా డైలాగ్ 2026 సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2016 నుంచి నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సదస్సులో తొలిసారిగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం పలికిన రైసినా డైలాగ్ నిర్వాహకులు * 110 దేశాల నుంచి 2700 మందికి పైగా ప్రతినిధులు, మేధావులు, నిపుణులు, వ్యూహకర్తలు హాజరు * సదస్సుకు హాజరైన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ సహా ఇతర ప్రతినిధులు * భారత్ శరవేగంగా అభివృద్ధి వైపు, సాంకేతికత వైపు దూసుకు వెళ్తోందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు * మూడు దశాబ్దాల క్రితం అందిపుచ్చుకున్న ఐటీ విప్లవం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు తెలుగు రాష్ట్రాల నుంచి నిపుణులను అందించిందన్న ముఖ్యమంత్రి * నాలెడ్జి ఎకానమీలో లీడింగ్ భాగస్వామిగా భారత్ ఉందని వెల్లడి. 60 శాతం జీసీసీలు భారత్ లో ఏర్పాటు అయ్యాయని స్పష్టం * డిజిటల్ కరెన్సీ సంస్కరణల ద్వారా యూపీఐ పేమెంట్ వ్యవస్థ కూడా కీలకంగా మారిందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు * గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిందన్న సీఎం * క్వాంటం కంప్యూటింగ్ ను అందిపుచ్చుకునేలా అమరావతిని క్వాంటం వ్యాలీగా మారుస్తున్నామని తెలిపిన సీఎం చంద్రబాబు * త్వరలోనే క్వాంటం కంప్యూటింగ్ పరికరాలను కూడా తయారు చేసి ప్రపంచానికి అందిస్తామని వెల్లడి * ఐటీ విప్లవం అందిపుచ్చుకున్నప్పుడు అంతా విమర్శించారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ నాలెడ్జి ఎకానమీకి కేంద్రంగా మారింది * ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది గేమ్ చేంజర్ గా మారబోతోంది. * ఏఐ, క్వాంటం కంప్యూటర్లను ఎలా వినియోగించుకుంటామన్న అంశం ఆధారంగానే వాటి భవిష్యత్తు మారుతుంది * సైబరాబాద్ తో పాటు అమరావతిని బ్లూ గ్రీన్ సిటీగా నిర్మించే అవకాశాన్ని భగవంతుడు నాకు కల్పించాడు * టెక్నాలజీని, ఇన్ ఫ్రాను మిళితం చేసి కాలుష్య రహిత నగరంగా అమరావతిని నిర్మిస్తున్నాం * ప్రముఖ ఐటీ కంపెనీలను భారతీయులే లీడ్ చేస్తున్నారు. అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నాం * సహనం అనే పునాదులపై భారతీయ సంప్రదాయ మూలాలు ఉన్నాయి. సహకార ఫెడరలిజం అనే అంశంపై కేంద్ర, రాష్ట్రాలు పనిచేస్తున్నాయి. * వివిధ రకాల సంస్కరణల ద్వారా వచ్చిన వివిధ పాలసీలు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలను అమలు చేస్తాయి. * అదే సమయంలో ప్రజల జీవన ప్రమాణాలను కూడా అత్యున్నతంగా తీర్చిదిద్దేలా కార్యాచరణ చేపడుతున్నాం Please SUBSCRIBE Us: - https://www.youtube.com/@newsmilentertainment Stay Updated! 🔔 New Smile Entertainment is mainly for the Entertainment and political content, information based digital media channel. We are providing best Tollywood Movie Updates, Latest Telugu Trailers, Promos, Top Teasers, Gossips, Celebrities immediate news and Please try to find much more information in this channel. Kindly do follow Our channel For More Videos Stay Tuned to Our lovely Entertainemnt Channel.

Related Videos

More videos from New Smile Entertainment