తిండిబోతు దెయ్యం కి ఏమైంది ? వీడియోస్ ఎందుకు పెట్టడం లేదు ? మీ సహకారం కావలి
Nov 1, 2025•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published7 months ago
Duration1:49
Video IDCLIN26NiZYc
Languagete
CategoryFilm & Animation
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views2.6K
Likes248
Comments39
Engagement Rate10.90%
Likes per 100 views9.42
Comments per 1K views14.81
Video Tags
Description
👋 ప్రియమైన ప్రేక్షకులారా,
మా ఛానల్ తిండిబోతు దెయ్యం ను మీరు ఇంత ప్రేమగా ఆదరించినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు 💖
ఇటీవలి కాలంలో మా ఛానల్ మోనిటైజేషన్ టెక్నికల్ కారణాల వల్ల తీసివేయబడింది.
ఇది తాత్కాలిక సమస్య మాత్రమే. మేము త్వరలో దీన్ని పరిష్కరించే ప్రయత్నంలో ఉన్నాము.
అంతవరకు మా కొత్త ఛానల్ “Super Kaira” లో మీరు మా కథలను కొనసాగించవచ్చు.
👇 మా కొత్త ఛానల్ "Super Kaira - Telugu" ను సబ్‌స్క్రైబ్ చేయండి:
👉 https://www.youtube.com/@SuperKaira?sub_confirmation=1
ఇకముందు అన్ని కొత్త వీడియోలు, కథలు, వినోదభరితమైన ఘోస్ట్ ఎపిసోడ్‌లు Super Kaira లో మాత్రమే వస్తాయి 👻
మా టీమ్‌లో రచయితలు, వాయిస్ ఆర్టిస్టులు, యానిమేటర్లు, ఎడిటర్లు — అందరూ కలసి నిజమైన ఒరిజినల్ వీడియోలు తయారు చేస్తున్నారు.
మేము YouTube పాలసీలను పూర్తిగా గౌరవిస్తూ, వినోదాత్మకంగా, కుటుంబ ప్రేక్షకుల కోసం కథలు తయారు చేస్తున్నాము.
🙏 మీ ప్రేమతో, ఆశీర్వాదాలతో మేము మరిన్ని కొత్త కథలతో తిరిగి వస్తాం ❤️
#తిండిబోతుదెయ్యం #tindibothudeyyam #telugufairytales #storiesintelugu #comedy