“టీఎంసీల కేటాయింపుతో తెలంగాణకు అన్యాయం చేసిన కాంగ్రెస్” – MLA జగదీష్ రెడ్డి | Top Telugu TV
Nov 4, 2025•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published7 months ago
Duration2:32
Video IDDNLLS6ezxOg
Languageen
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views92
Likes4
Comments0
Engagement Rate4.35%
Likes per 100 views4.35
Comments per 1K views0.00
Video Tags
#jagadish reddy#jagadish reddy speech#ktr#harish rao#telangana news#telangana politics#water dispute#telangana projects#kaleshwaram#telangana congress#political news#telangana assembly#top telugu tv#telangana water issue#telangana latest news#telangana brs#jagadish reddy latest#ktr news#harish rao speech#congress telangana
Description
మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు 💥
“ఇంకోసారి కేసీఆర్, హరీష్ రావు నీటి జలాల సంతకాలు పెడితే చెప్పుతో కొడతాను,” అంటూ స్పష్టం చేశారు.
2013లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని బయటపెట్టిన జగదీష్ రెడ్డి, అప్పటి నీటి కేటాయింపులను వివరించారు.
👉 “ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 298.8 టీఎంసీలు ఇచ్చారు. ఇది మినిట్స్‌లో ఉంది,” అంటూ కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించారు.
తెలంగాణ నీటి హక్కులపై మళ్లీ మంటలు చెలరేగుతున్నాయి 💧🔥
మరిన్ని రాజకీయ అప్‌డేట్స్ కోసం Top Telugu TV ను Subscribe చేయండి 🔔
👍 Like | 💬 Comment | 📢 Share చేయండి | 🔔 Subscribe చేయడం మర్చిపోవద్దు
హలో..!
Top Telugu Tv యూట్యూబ్ చానెల్‌కి స్వాగతం. Top Telugu Tv నెట్ వర్క్ నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను ఇక్కడ అందిస్తాం. దేశవ్యాప్తంగా విస్తరించిన Top Telugu Tv రిపోర్టర్లు అందించే పదునైన వార్తా కథనాలతో పాటు Exclusive ఇంటర్వూస్ , ఫీచర్ ప్రోగ్రామ్స్, Podcast ఇంటర్వూస్ , Deep Dive with Rafi ఇంటర్వూస్ , లేటెస్ట్ మూవీ రివ్యూస్ , ట్రేండింగ్ టాపిక్స్ పై డీప్ అనాలసిస్ కూడా అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి.
Top Telugu Tv
#TopTeluguNews #TopTeluguPolitics #ApNews #Top Telugu Tv
#Apupdates #APPolitics #APPoliticalNews #APPoliticalUpdates
#YSRCPNews #TDPNews #APPoliticsTodayNews #TeluguBreakingNews
#TeluguBreakingNews #TeluguPoliticalNews #TeluguPoliticalAnalysis
#TeluguJournalist #YSJagan #ChandrababuNaidu #PawanKalyanLive
#JagadishReddy #KTR #HarishRao #TelanganaPolitics #TelanganaNews #BRS #Congress #TopTeluguTV #PoliticalNews #WaterDispute #BreakingNewsTelugu #TelanganaUpdates