కాళ్లు తిమ్మిర్లు వస్తున్నాయా? | నరాలు దెబ్బతింటున్న సంకేతం! | డాక్టర్ చెప్పిన వైట్ టీ రెమిడీ
Jun 14, 2026•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published1 month ago
Duration8:51
Video IDDtzViMPwwDw
Languageen-IN
CategoryEducation
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views432
Likes12
Comments0
Engagement Rate2.78%
Likes per 100 views2.78
Comments per 1K views0.00
Video Tags
Description
Watch ►కాళ్లు తిమ్మిర్లు రావడం, మంటలు పుట్టడం, స్పర్శ తగ్గిపోవడం వంటి సమస్యలు షుగర్ వల్ల వచ్చే నరాల బలహీనత (Diabetic Neuropathy) లక్షణాలు కావచ్చు. ఈ వీడియోలో డాక్టర్ చేతన్ రాజ్ గారు నరాల బలహీనతకు కారణాలు, షుగర్ ప్రభావం, పెస్టిసైడ్స్ మరియు ఒత్తిడి పాత్ర, అలాగే వైట్ టీ వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు.
ఈ వీడియోలో తెలుసుకునే విషయాలు:
✅ నరాల బలహీనత లక్షణాలు
✅ కాళ్లు తిమ్మిర్లు ఎందుకు వస్తాయి?
✅ షుగర్ వల్ల నరాలు ఎలా దెబ్బతింటాయి?
✅ పెస్టిసైడ్స్ మరియు జీవనశైలి ప్రభావం
✅ డాక్టర్ సూచించిన వైట్ టీ రెమిడీ
✅ వైట్ టీ తయారీ విధానం
✅ డయాబెటిక్ న్యూరోపతి గురించి ముఖ్యమైన సమాచారం
⚠️ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే Like, Share చేసి Subscribe చేయండి.
#teluguhealthtips , #sumantvhealth , #healthtips
#Diabetes
#DiabeticNeuropathy
#NerveWeakness
#WhiteTea
#HealthTips
#SugarPatient
#DiabetesCare
#TeluguHealthTips
#NerveDamage
#DiabeticFoot
#HealthyLifestyle
#DoctorAdvice
#Neuropathy
#HealthAwareness
#ChetanRaj
DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity