కాంటాక్ట్ గురించి ఫిర్యాదు చేయడం, అలాగే బ్లాక్ చేయడం వంటివి ఎలా చేయాలి (iPhone) | WhatsApp

Nov 6, 2025Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now
WhatsApp
WhatsApp

6.8M subscribers

View Channel

Video Overview

Video Details

Published6 months ago
Duration0:54
Video IDEGHEa7R82Vs
Languageen
CategoryScience & Technology
PrivacyPublic
Made for KidsNo
Video TypeYouTube Short

Performance Metrics

Views3
Likes0
Comments0
Engagement Rate0.00%
Likes per 100 views0.00
Comments per 1K views0.00

Description

WhatsAppలో కాంటాక్ట్‌ను బ్లాక్ చేయడం అనేది సులభమైన ప్రక్రియ, దీన్ని కొన్ని సులువైన దశలలో పూర్తి చేయవచ్చు. మీ iPhoneలో దీన్ని చేయడం ఎలాగో తెలుసుకోండి. మీరు కావాలంటే, వారి గురించి WhatsAppకు కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఏదైనా గ్రూప్ లేదా ఎవరైనా వ్యక్తి సమస్యాత్మక లేదా అవాంఛిత మెసేజ్‌లను షేర్ చేస్తున్నట్లయితే, మీరు వారి గురించి ఫిర్యాదు చేయవచ్చు, అలాగే వారిని బ్లాక్ చేయవచ్చు. కొన్ని సులభమైన దశలలో WhatsAppలో కాంటాక్ట్ గురించి ఫిర్యాదు చేయడం, అలాగే బ్లాక్ చేయడం ఎలాగో తెలుసుకోండి. కాంటాక్ట్‌ను బ్లాక్ చేయడం కోసం, చాటింగ్ ఎగువభాగంలో ఉన్న మీ కాంటాక్ట్ పేరును ట్యాప్ చేయండి. ఆపై సంప్రదింపు సమాచారం స్క్రీన్ దిగువభాగంలో ఉన్న బ్లాక్ చేయి ఆప్షన్‌ను ఎంచుకోండి. బ్లాక్ చేసి, ఫిర్యాదు చేయి ఆప్షన్‌ను ట్యాప్ చేయడం ద్వారా కూడా మీరు ఫిర్యాదు చేయవచ్చు. బ్లాక్ చేయబడిన కాంటాక్ట్‌లు లేదా ఫోన్ నంబర్‌లు మీకు ఇకపై కాల్ చేయలేరు లేదా మెసేజ్‌లు పంపలేరు. #WhatsAppBlocking గురించి మరిన్ని వివరాల కోసం, ఈ లింక్‌ను సందర్శించండి: https://faq.whatsapp.com/1142481766359885/ ఇంకా ఎక్కువ #WhatsAppTips కోసం, మా YouTube ఛానెల్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకోండి: https://www.youtube.com/user/WhatsAppInc WhatsAppతో కనెక్ట్ అయ్యి ఉండండి Facebookలో WhatsAppని లైక్ చేయండి: https://www.facebook.com/WhatsApp Instagramలో WhatsAppని ఫాలో అవ్వండి: https://www.instagram.com/whatsapp Xలో WhatsAppని ఫాలో అవ్వండి: https://X.com/whatsapp #whatsapp #howto #messaging #privacy #whatsappblock #block #iphone

Related Videos

More videos from WhatsApp