DSC ప్రశ్నపత్రాలు లీక్ చేయడం ఎవరి తరం కాదు..10 మంది నిపుణులు కలిసి ప్రశ్నపత్రాలు రూపొందిస్తారు
Jun 1, 2026•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published1 week ago
Duration2:31
Video IDFmPiPqKncEw
Languagete
CategoryEntertainment
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views197
Likes2
Comments0
Engagement Rate1.02%
Likes per 100 views1.02
Comments per 1K views0.00
Video Tags
Description
Watch Here:డీఎస్సీ ప్రశ్నపత్రాలు లీక్ చేయడం ఎవరి తరం కాదు..
ఆరు నుంచి పది మంది నిపుణులు కలిసి ఒక్కో సబ్జెక్టుకు ప్రశ్నపత్రాలు రూపొందిస్తారు. ఒక్కో సబ్జెక్టుకు సుమారు 3,000 ప్రశ్నలతో ప్రశ్నల బ్యాంక్ (Question Bank) సిద్ధం చేస్తారు. మొత్తం 42 వేల ప్రశ్నలు అందులో ఉంటాయి.
నిపుణులు తయారుచేసిన ప్రశ్నపత్రాలను టీసీఎస్ (TCS) సర్వర్‌లో అప్‌లోడ్ చేస్తారు. ప్రశ్నల బ్యాంక్‌కు శాశ్వత ఉద్యోగులైన ఇద్దరికి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ప్రతి రోజూ పాస్‌వర్డ్లు మారుతూ ఉంటాయి.
సిస్టమ్‌లో ఎన్‌క్రిప్ట్ చేసిన ప్రశ్నపత్రాలు పరీక్ష సమయంలో మాత్రమే డీక్రిప్ట్ అవుతాయి. అంతేకాకుండా ప్రతి అభ్యర్థికి ప్రశ్నల క్రమం జంబుల్ (Jumble) రూపంలో వెళ్తుంది. అందువల్ల ప్రశ్నపత్రాల లీకేజీకి ఏమాత్రం అవకాశం ఉండదు.
#PsychoFekuJagan
#AndhraPradesh
Please SUBSCRIBE Us: - https://www.youtube.com/@newsmilentertainment
Stay Updated! 🔔
New Smile Entertainment is mainly for the Entertainment and political content, information based digital media channel. We are providing best Tollywood Movie Updates, Latest Telugu Trailers, Promos, Top Teasers, Gossips, Celebrities immediate news and Please try to find much more information in this channel. Kindly do follow Our channel
For More Videos Stay Tuned to Our lovely Entertainemnt Channel.