జీవన్ రెడ్డి సీరియస్ ఫైర్ | రేవంత్ రెడ్డి అసలైన కాంగ్రెస్ వారికే మద్దతు ఇవ్వడం లేదు | Top Telugu TV

Nov 24, 2025Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published7 months ago
Duration0:43
Video IDFmt_hpnuAZI
Languageen
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeYouTube Short

Performance Metrics

Views1.7K
Likes13
Comments0
Engagement Rate0.75%
Likes per 100 views0.75
Comments per 1K views0.00

Description

మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి సీఎం రేవంత్ రెddyపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అసలైన కాంగ్రెస్ నాయకులకు కాకుండా ఫిరాయింపుదారులకు మాత్రమే మద్దతు ఇస్తున్నారని, పార్టీకి న్యాయం చేయాల్సిన ముఖ్యమంత్రి నుంచి ఇలాంటి వైఖరి రావడం బాధాకరమని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. “మా పోటీ పక్కోళ్లతో కాదు… నేరుగా ముఖ్యమంత్రి స్థాయి వారితోనే పోటీ జరుగుతోంది” అంటూ ఆయన స్పష్టంచేశారు. అదే సమయంలో, కాంగ్రెస్ కోసం శ్రమించిన అసలు కార్యకర్తలకు కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లను ప్రోత్సహించడం పార్టీకి నష్టం చేస్తుందని మందలించారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. పూర్తి వివరాలు వీడియోలో చూడండి. హలో..! Top Telugu Tv యూట్యూబ్ చానెల్‌కి స్వాగతం. Top Telugu Tv నెట్ వర్క్ నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను ఇక్కడ అందిస్తాం. దేశవ్యాప్తంగా విస్తరించిన Top Telugu Tv రిపోర్టర్లు అందించే పదునైన వార్తా కథనాలతో పాటు Exclusive ఇంటర్వూస్ , ఫీచర్ ప్రోగ్రామ్స్, Podcast ఇంటర్వూస్ , Deep Dive with Rafi ఇంటర్వూస్ , లేటెస్ట్ మూవీ రివ్యూస్ , ట్రేండింగ్ టాపిక్స్ పై డీప్ అనాలసిస్ కూడా అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి. Top Telugu Tv #TopTeluguTV #JeevanReddy #RevanthReddy #CongressParty #TelanganaPolitics #PoliticalNewsTelugu #TelanganaUpdates #CongressLeaders #BreakingNewsTelugu #TelanganaNews #Top Telugu Tv #TelanganaNews #KTR #BandiSanjay #BRS #PoliticalUpdates #TelanganaPolitics #TopTeluguNews #TopTeluguPolitics #ApNews #Top Telugu Tv #Apupdates #APPolitics #APPoliticalNews #APPoliticalUpdates #YSRCPNews #TDPNews #APPoliticsTodayNews #TeluguBreakingNews #TeluguBreakingNews #TeluguPoliticalNews #TeluguPoliticalAnalysis

Related Videos

More videos from Top Telugu TV