బన్నీ ఎదుగుదల నన్ను ఆశ్చర్యపరిచింది : Vadde Naveen - TV9

Jun 12, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published1 month ago
Duration0:49
Video IDGFamx5m_NXI
Languagete
CategoryEntertainment
PrivacyPublic
Made for KidsNo
Video TypeYouTube Short

Performance Metrics

Views804
Likes17
Comments0
Engagement Rate2.11%
Likes per 100 views2.11
Comments per 1K views0.00

Description

బన్నీ ఎదుగుదల నన్ను ఆశ్చర్యపరిచింది : Vadde Naveen - TV9 ఎట్ ప్రజెంట్ తన త్రిమూర్తులు మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న వడ్డే నవీన్.. బాహుబలి కంటే పుష్ప సెన్సేషనల్‌ అని.. అల్లు అర్జున్ సంచలన హీరో అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తెలుగు సినిమా మార్పులు, స్టార్ హీరోల ఎదుగుదల గురించి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వడ్డే నవీన్... గత పదేళ్లలో తెలుగు సినీ పరిశ్రమలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. కానీ అల్లు అర్జున్ ఎదుగుదల మాత్రం ప్రత్యేకంగా నిలిచిందని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని విజయాలు ముందుగానే ఊహించగలిగేవిగా ఉంటాయని.. ‘బాహుబలి’ వంటి చిత్రం, పెద్ద విజయం సాధిస్తుందని చాలామంది భావించారని.. అయితే ‘పుష్ప’ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘పుష్ప’ విడుదలైన తర్వాత దేశవ్యాప్తంగా సృష్టించిన సంచలనం, అల్లు అర్జున్‌కు వచ్చిన ఆదరణ, ఆయన ఇమేజ్ ఒక్కసారిగా జాతీయ స్థాయికి చేరుకోవడం తనను ఆశ్చర్యపరిచిందని వడ్డే నవీన్ చెప్పుకొచ్చాడు. ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N ► Follow us on X : https://twitter.com/Tv9Telugu ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu ► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu #VaddeNaveen #alluarjun #tollywood #tv9entertainment #TransferTrimurthulu Credits : #sateeshchandra Uploaded BY : #vishwagajagouni

Related Videos

More videos from TV9 Entertainment