CM Chandrababu Focuses on Tobacco and Aqua Farmers : పొగాకు, ఆక్వా రైతుల సమస్యలపై CM చంద్రబాబు ఫోకస్
May 18, 2026•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published1 month ago
Duration2:56
Video IDJFPzT6ZbAGY
Languageen
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views770
Likes3
Comments0
Engagement Rate0.39%
Likes per 100 views0.39
Comments per 1K views0.00
Video Tags
#tv9#tv9 live news#tv9 news#cm chandrababu focuses on tobacco and aqua farmers#chandrababu naidu#tobacco farmers#andhra pradesh news#chandrababu review meeting#ap farmers issues#tobacco industry ap#aqua sector andhra pradesh#farmers welfare#ap politics latest#tobacco farmers problems#aqua farmers issues#chandrababu latest news#ap government updates#tobacco export issues#aqua industry crisis#andhra pradesh farmers news
Description
CM Chandrababu Focuses on Tobacco and Aqua Farmers : పొగాకు, ఆక్వా రైతుల సమస్యలపై CM చంద్రబాబు ఫోకస్ - TV9
ఏపీలో ఆక్వా రైతులు ఆందోళన బాట పట్టారు. రొయ్యల ఫీడ్ ధరలు ఆక్వా రంగంలో మంట పెట్టేశాయి. ఫీడ్ కంపెనీలు ధరలు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో ఆక్వా రైతుల అత్యవసర సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీలో చర్చించిన అంశాలపై మాట్లాడుకున్నారు. కనీసం 2 నెలల వరకు ఫీడ్ ధరలు పెంచొద్దని డిమాండ్ చేస్తున్నారు రైతులు. ధరలు స్థిరీకరించి రొయ్య ధరలను పెంచాలని కోరుతున్నారు. అప్సడా అనుమతి లేకుండా ఫీడ్ ధరలు పెంచొద్దని నిర్ణయించారు. ఆక్వా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని తీర్మానం చేశారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు ఆక్వా రైతులు. కూటమి ఇచ్చిన హామీ అయినటువంటి రూపాయిన్నరకే కరెంట్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
🔔 Subscribe to TV9 Telugu & press the Bell Icon for breaking news alerts.
👍 Like | Comment | Share
Follow TV9 Telugu on Social Media:
► TV9 News App : https://onelink.to/de8b7y
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
#tdp #cmchandrababu #andhrapradesh #ChandrababuNaidu #APPolitics #AndhraPradesh #TobaccoFarmers #AquaFarmers #APFarmers #AquaSector #TobaccoIndustry #FarmersIssues #APNews #TeluguNews #TV9Telugu #LatestNews #AndhraNews #tv9