🔴 LIVE బండి భగీరథ్ అరెస్ట్, 14 రోజుల రిమాండ్ | చర్లపల్లి జైలుకు తరలింపు | Bandi Bhageerath arrest

May 17, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published1 month ago
Duration7:59:59
Video IDJWk7QSDAjD8
Languagete
CategoryEntertainment
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views944
Likes4
Comments0
Engagement Rate0.42%
Likes per 100 views0.42
Comments per 1K views0.00

Description

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భగీరథ్‌ను POCSO కేసులో సైబరాబాద్ SIT శనివారం (మే 16, 2026) రాత్రి అరెస్ట్ చేసింది. మెడ్చల్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ (మే 29 వరకు) విధించారు. ప్రస్తుతం చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఉన్నారు. 📍 KEY FACTS (police press note, court orders ఆధారంగా): ▪️ అరెస్ట్ ప్రదేశం: మంచిరెవుల, టెక్ పార్క్ సమీపం (నర్సింగి PS పరిధి), రాత్రి 8:15 ▪️ సైబరాబాద్ CP M. రమేష్ రెడ్డి అధికారిక ప్రకటన: "ఇది అరెస్ట్, సరెండర్ కాదు" ▪️ తండ్రి బండి సంజయ్ ప్రకటన (X పోస్ట్): "న్యాయవాదుల ద్వారా నేనే అప్పగించాను" ▪️ FIR: Cr. No. 684/2026, పేట్ బషీరాబాద్ PS, మే 8న నమోదు ▪️ సెక్షన్లు: BNS 74, 75 + POCSO 5(1) r/w 6 (Aggravated Penetrative Sexual Assault) ▪️ తెలంగాణ హైకోర్ట్ మే 15న మధ్యంతర రక్షణ తిరస్కరణ (Justice T. Madhavi Devi) ▪️ డిఫెన్స్ కౌన్సిల్: Sr. Adv. Anthony Reddy & Karunasagar ▪️ ప్రస్తుత స్థితి: చర్లపల్లి కేంద్ర కారాగారం, రిమాండ్ మే 29 వరకు

Related Videos

More videos from Kaizer News Telugu