వినూత్న విధానాలతో ఇంటి పంటలు | ఐడియాలు అదుర్స్ | Venugopal Rao
Jun 26, 2026•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published3 weeks ago
Duration41:30
Video IDKI-F0NV0rqs
Languagete
CategoryEducation
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views3K
Likes88
Comments4
Engagement Rate3.03%
Likes per 100 views2.90
Comments per 1K views1.32
Video Tags
#raitunestham#rytunestham#rythunestham#ritunestham#khadervali#millets#siridhanyalu#natural farming#organic farming#raitunestham foundation#రైతునేస్తం#ప్రకృతి వ్యవసాయం#సేంద్రియ వ్యవసాయం#home gardening tips#kitchen garden telugu#organic farming at home#rooftop gardening ideas#urban gardening india#grow vegetables at home#natural farming india
Description
#raitunestham #TerraceGarden, #HomeGardening, #KitchenGarden, #OrganicFarming, #UrbanGardening, #TerraceFarming, #HomeGardenIdeas, #NaturalFarming, #OrganicVegetables, #GrowYourOwnFood, #VillageFarming, #DesiFarming, #SustainableLiving, #GreenLifestyle, #BackyardGarden, #RooftopGarden, #AgriSuccessStory, #FarmingIndia, #HealthyLiving, #GardeningTips
వేణుగోపాలరావు గారు గత 14 సంవత్సరాల నుంచి తమ ఇంటి మిద్దె మీద మిద్దె తోటను పెంపకం చేస్తున్నారు. 40 సంవత్సరాల క్రితం మట్టి, ఇటుకలతో కట్టిన ఇల్లు కాబట్టి ఎలాంటి శాశ్వత మడులు నిర్మించుకోకుండా కేవలం గ్రోబ్యాగ్స్‌లోనే ఎక్కువగా మొక్కలను పెంపకం చేస్తున్నారు. వీరి వయస్సు 71 సంవత్సరాలు దాటినా కాని ఎలాంటి ఇబ్బందులు లేకుండా మిద్దెతోటకు అవసరమైన పనులలో చాలా వరకు తానే సొంతంగా చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రాంతంలో వీరి మిద్దెతోట ఒక మోడల్ టెర్రస్ గార్డెన్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. కాబట్టే ప్రతి సంవత్సరం వీరి టెర్రస్ గార్డెన్‌ని బెస్ట్ ఇన్నోవేటివ్ టెర్రస్ గార్డెన్‌గా ఎంపిక చేసి వేణుగోపాలరావు గారిని సన్మానిస్తుంటారు. వీరి మిద్దెతోటకు సంబంధించిన విశేషాలు ఇటీవలే ఈనాడు దినపత్రికలో రావడం జరిగిందంటే, వీరి మిద్దెతోట ప్రత్యేకత అర్థం అవుతుంది. అవకాశం ఉన్నవారందరూ ఇంటి పంటను పెంచుకుంటూ ఆరోగ్యకరమైన ఆకుకూరలు, కూరగాయలు పండించుకుని తింటూ మిగిలినవి స్నేహితులకు, బంధువులకు, చుట్టుప్రక్కల వారికి, అందిస్తూ. మిద్దెతోట ఆవశ్యకతను తోటి వారికి తెలియచేస్తున్నారు .