జీవితం Perfect గా ఉన్నా Peace రాదు ఎందుకు? | Everything Is F*cked

Jun 26, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now
Telugu Geeks
Telugu Geeks

1.8M subscribers

View Channel

Video Overview

Video Details

Published3 weeks ago
Duration13:11
Video IDKWRdUdSnWLQ
Languagete
CategoryEducation
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views9.7K
Likes536
Comments24
Engagement Rate5.74%
Likes per 100 views5.50
Comments per 1K views2.46

Description

🔥 మీ Time ని Master చేయాలనుకుంటున్నారా? https://telugugeeks.graphy.com/courses/Time-Mastery---Design-your-own-system-69f2b2b168733e5d26b0a91f జీవితం Perfect గా ఉన్నా Peace రాదు ఎందుకు? | Everything Is F*cked | Telugu Geeks నువ్వు రోజూ try చేస్తున్నావు... కానీ results రావడం లేదు. ఇది నీ weakness కాదు — Science చెప్పిన real reason ఇది. Mark Manson తన book "Everything Is F*cked" లో చాలా brutal గా చెప్పాడు — మన Self Control fail అవ్వడానికి మనం కాదు, మన Brain బాధ్యత వహిస్తుందని. ఈ Video లో మీరు నేర్చుకోబోయేవి: ✅ Thinking Brain vs Feeling Brain — Self Control యొక్క Real Science ✅ Newton's Laws of Emotion — Relationships ఎందుకు fail అవుతున్నాయో అర్థమవుతుంది ✅ Blue Dot Effect — మీ Mind ఎప్పుడూ Problems create చేస్తూనే ఉంటుంది ✅ Hedonic Treadmill — Success వచ్చినా Peace రాకపోవడానికి reason ✅ Amor Fati & Post-Hope Formula — Pain ని Fuel గా మార్చుకోవడం ఎలా? సో ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక్క విషయం అర్థమవుతుంది — నీ Brain నీ enemy కాదు, దాన్ని correctly use చేయడం రాలేదు అంతే. #markmanson #psychologytelugu #telugugeeks

Related Videos

More videos from Telugu Geeks