ఒంపు నీటిలో లక్ష (1,00,000) కొర్రమీను వేశాను | Murrel Fish Farming

Mar 28, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published3 months ago
Duration37:31
Video IDL5nvHXCZpiQ
Languagete
CategoryEntertainment
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views65.6K
Likes730
Comments14
Engagement Rate1.13%
Likes per 100 views1.11
Comments per 1K views0.21

Description

తన వ్యవసాయ పొలంలో పారుతున్న చిన్న వంకలోనే పెద్ద సంఖ్యలో కొర్రమీను చేపలు సాగు చేస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఇప్పటికి ఏడాది కాలంగా కొర్రమీను చేపలు పెంచుతున్నారు. కడప జిల్లా సింహాద్రిపురం మండలం హిమకుంట్ల గ్రామానికి చెందిన రైతు విజయ భాస్కర్ రెడ్డి గారు. చేపల సాగులో తన సాగు అనుభవం పూర్తిగా ఈ వీడియోలో తెలిపారు. రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G Facebook : https://www.facebook.com/telugurythubadi Instagram : https://www.instagram.com/rythu_badi/ Twitter (X) : https://x.com/rythubadi?s=21 మమ్మల్ని సంప్రదించడానికి.. [email protected] గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu. Title : ఒంపు నీటిలో లక్ష (1,00,000) కొర్రమీను వేశాను | Murrel Fish Farming #RythuBadi #రైతుబడి #murrelfishfarm #korrameenu

Related Videos

More videos from తెలుగు రైతుబడి