సేద్యంలో సాంకేతికత తోడు | AI in Agriculture | Terrace Garden Awards - 2025

Mar 24, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published2 months ago
Duration3:00
Video IDNfLbPsSj_RQ
Languagete
CategoryEducation
PrivacyPublic
Made for KidsNo
Video TypeYouTube Short

Performance Metrics

Views9.4K
Likes239
Comments3
Engagement Rate2.58%
Likes per 100 views2.54
Comments per 1K views0.32

Description

#raitunestham #ప్రకృతివ్యవసాయం, #సేంద్రియసేద్యం, #రైతుసాంకేతికత, #రైతులాభాలు, #అన్నదాత, #వ్యవసాయవికాసం, #రైతుసహాయం, #రైతుమార్కెటింగ్, #NaturalFarming, #OrganicFarmingIndia, #SustainableAgriculture, #FarmerInnovation, #AgriTech, #FarmersIncome, #EcoFriendlyFarming, #DigitalAgriculture, #AIinAgriculture, #RuralDevelopment, #PMModi, #ChandrababuNaidu, #AndhraPradeshFarmers, #GunturFarmers, #AgriAwards, #FarmerSuccess అన్నదాతలు సేద్యానికి సాంకేతికతను జోడిస్తే అధిక దిగుబడులు, మంచి లాభాలు సాధించవచ్చని కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి... ప్రకృతి వ్యవసాయంలో పంటలు పండిస్తూ... సొంతంగా మార్కెటింగ్ చేసుకోవాలని రైతులకి సూచించారు. తద్వారా దళారుల దోపిడీకి అడ్డుకట్టు వేయవచ్చని అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 2026 మార్చి 21న ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు మరియు శ్రీ తుమ్మేటి రఘోత్తమరెడ్డి రైతునేస్తం మిద్దెతోట పురస్కారాలు - 2025 అవార్డులను ప్రదానం చేశారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెమ్మసాని ... దేశవ్యాప్తంగా 52 లక్షల హెక్టార్లలో ప్రకృతి సేద్యాన్ని విస్తరించాలని ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించారని... ఇందులో ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే ఉండాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు కృషిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో భాగంగా... 30 మంది మేటి మిద్దెతోటసాగుదారులకి అవార్డులు ప్రదానం చేశారు. రైతులు రసాయన వ్యవసాయం వీడి సేంద్రియ సేద్యంలోకి మళ్లాలని ... సేంద్రియ విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ సతీశ్ సూచించారు. రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు మాట్లాడుతూ... ఫౌండేషన్ తరపున జనరేటివ్ ఏఐ సాంకేతికతతో వాయిస్ ఏజెంట్ ను తీసుకురానున్నట్లు తెలిపారు. 040 - 41897777 నంబర్ కు ఫోన్ చేసి... ప్రకృతి సాగు రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు.

Related Videos

More videos from Raitu Nestham