ఆహారంలో ఏవి వద్దు ? ఏవి చేర్చాలి ? #subhashpalekar on Food & Health #Millets #Siridhanyalu

Jun 17, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published1 month ago
Duration30:22
Video IDOi0dkuSDwfY
Languagete
CategoryEducation
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views8.6K
Likes274
Comments13
Engagement Rate3.33%
Likes per 100 views3.17
Comments per 1K views1.51

Description

#raitunestham #Millets #Siridhanyalu #SubhashPalekar #HealthyFood #Diabetes #BloodPressure #HeartHealth #HealthyLifestyle #NaturalFarming #OrganicFood #Nutrition #SugarControl #TeluguHealth #MilletBenefits #OrganicLiving ఇటీవలి కాలంలో... 20, 30 ఏళ్లకే మధుమేహం, అధికరక్తపోటు బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. యుక్త వయసులోనే గుండె సమస్యలు భయపెడుతున్నాయి. ఈ సమస్యలకు ప్రధాన కారణాలు మారిన ఆహార, జీవన పద్ధతులే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా... గోధుమలు, బియ్యం తింటే నేరుగా చెక్కర తింటున్నట్లేనని అని చెబుతున్నారు.... ప్రకృతి వ్యవసాయ నిపుణులు శ్రీ సుభాష్ పాలేకర్. వాటికి బదులు చిరుధాన్యాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సుభాష్ పాలేకర్ కృషి పద్ధతులపై తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జరిగిన 5 రోజుల వర్క్ షాప్ లో పాల్గొన్న ఆయన... ఆరోగ్యకర జీవనానికి పాటించాల్సిన ఆహార నియమాలు, ఆచరించాల్సిన విధానాలను వివరించారు.

Related Videos

More videos from Raitu Nestham