క్యాన్సర్ రోగి కోరిక తీర్చిన చిరంజీవి | Chiranjeevi Fulfills Young Cancer Fan's Dream -TV9
Jul 12, 2026•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published5 days ago
Duration0:45
Video IDR65ofU2Zj6Q
Languagete
CategoryEntertainment
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views34.2K
Likes327
Comments2
Engagement Rate0.96%
Likes per 100 views0.96
Comments per 1K views0.06
Video Tags
Description
క్యాన్సర్ రోగి కోరిక తీర్చిన చిరంజీవి | Chiranjeevi Fulfills Young Cancer Fan's Dream -TV9
మెగాస్టార్ చిరు మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. కాన్యర్స్ వ్యాధితో బాధపడుతున్న కార్తీక్‌ని తన ఇంటికి పిలిపించుకుని మరీ తన కోరిక తీర్చాడు. నారాయణ పేటకు చెందిన భక్త వత్సలం కుమారుడు కార్తీక్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తనను కలిసేందుకు వచ్చిన ప్రజా సేవకురాలు సుధా కేశవరాజుకు... తాను మెగాస్టార్ హార్డ్‌కోర్ అభిమానినంటూ కార్తీక్ చెప్పాడు. దీంతో ఆమె ఈ విషయాన్ని చిరుకు చేరవేయడంతో.. వెంటనే తన అభిమాని కోరిక తీర్చేందుకు చిరు నిశ్చయించుకున్నాడు. కార్తీక్ తో పాటే తన అక్కను ఇంటికి పిలిపించుకుని ఫోటో ఇచ్చారు. ఆప్యాయంగా తన అభిమానితో మాట్లాడి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. కార్తీక్ క్యాన్సర్‌ను జయించాలని.. అందుకు తనకు తోచినంత సాయం చేస్తానంటూ చిరు హామీ కూడా ఇచ్చారు.
#Chiranjeevi #MegastarChiranjeevi #CancerWarrior #Heartwarming #Tollywood #Hyderabad #Narayanpet #InspiringStory #Kindness #TeluguCinema #EntertainmentNews #ViralNews #LatestNews #GoodNews #FanMoment #tv9entertainment
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu