బీర్లు తాగిన ప్రిన్సిపాల్‌పై విద్యార్థినుల ఆగ్రహం 🔥 | సూర్యాపేట గురుకులలో కలకలం | Top Telugu TV
Nov 3, 2025•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published7 months ago
Duration1:54
Video IDRhc2hQ7BWv8
Languageen
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views185
Likes6
Comments0
Engagement Rate3.24%
Likes per 100 views3.24
Comments per 1K views0.00
Video Tags
Description
సూర్యాపేట జిల్లాలో మరో సంచలన ఘటన 😡
బాలెంల గురుకుల పాఠశాలలో బీర్లు తాగిన ప్రిన్సిపాల్ శైలజను, ఇప్పుడు నాగర్ కర్నూల్ గురుకుల పాఠశాలకు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.
📢 “బీర్లు తాగిన ప్రిన్సిపాల్‌ను మా నెత్తిన పెట్టారు” అంటూ విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు.
💰 పరీక్ష ఫీజుల పేరుతో రూ.10 వేలు తీసుకుంటుందని, కిచెన్ సామాన్లు తీసుకెళ్తోందని విద్యార్థినులు ఆరోపించారు.
✋ ప్రిన్సిపాల్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు.
🎙️ ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది.
👉 మరిన్ని నిజమైన వార్తల కోసం Top Telugu TVని Subscribe చేయండి 🔔
హలో..!
Top Telugu Tv యూట్యూబ్ చానెల్‌కి స్వాగతం. Top Telugu Tv నెట్ వర్క్ నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను ఇక్కడ అందిస్తాం. దేశవ్యాప్తంగా విస్తరించిన Top Telugu Tv రిపోర్టర్లు అందించే పదునైన వార్తా కథనాలతో పాటు Exclusive ఇంటర్వూస్ , ఫీచర్ ప్రోగ్రామ్స్, Podcast ఇంటర్వూస్ , Deep Dive with Rafi ఇంటర్వూస్ , లేటెస్ట్ మూవీ రివ్యూస్ , ట్రేండింగ్ టాపిక్స్ పై డీప్ అనాలసిస్ కూడా అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి.
Top Telugu Tv
#TopTeluguNews #TopTeluguPolitics #ApNews #Top Telugu Tv
#Apupdates #APPolitics #APPoliticalNews #APPoliticalUpdates
#YSRCPNews #TDPNews #APPoliticsTodayNews #TeluguBreakingNews
#TeluguBreakingNews #TeluguPoliticalNews #TeluguPoliticalAnalysis
#TeluguJournalist #YSJagan #ChandrababuNaidu #PawanKalyanLive #BreakingNews #TelanganaNews #SuryaPet #Gurukula #PrincipalShailaja #StudentProtest #TeluguNews #TopTeluguTV #EducationSystem #TelanganaEducation #SchoolNews
హలో..!
Top Telugu Tv యూట్యూబ్ చానెల్‌కి స్వాగతం. Top Telugu Tv నెట్ వర్క్ నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను ఇక్కడ అందిస్తాం. దేశవ్యాప్తంగా విస్తరించిన Top Telugu Tv రిపోర్టర్లు అందించే పదునైన వార్తా కథనాలతో పాటు Exclusive ఇంటర్వూస్ , ఫీచర్ ప్రోగ్రామ్స్, Podcast ఇంటర్వూస్ , Deep Dive with Rafi ఇంటర్వూస్ , లేటెస్ట్ మూవీ రివ్యూస్ , ట్రేండింగ్ టాపిక్స్ పై డీప్ అనాలసిస్ కూడా అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి.
Top Telugu Tv
#TopTeluguTV
#TopTeluguNews
#TopTeluguPolitics
#ApNews
#Apupdates
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistRafi
#RafiJournalist
#TeluguJournalistRafi
#YSJagan
#ChandrababuNaidu
#PawanKalyanLive
#JanasenaPartyNews
#pawankalyan
#chandrababulive
#apcm
#apdeputycm