Sri Chaganti Puraskaram 2025 to Sri Annamraju Satyannarayana Murthy Garu
Dec 28, 2025•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published6 months ago
Duration1:54:03
Video IDRkSRCZrkxIs
Languagete
CategoryPeople & Blogs
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views2.1K
Likes60
Comments12
Engagement Rate3.36%
Likes per 100 views2.80
Comments per 1K views5.60
Description
శ్రీ శుభకృత్ నామ సంవత్సర శ్రీ చాగంటి పురస్కారము (25/12/2025)
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి తల్లిదండ్రులైన కైలాసవాసులు బ్రహ్మశ్రీ చాగంటి సుందర శివ రావు గారు, శ్రీమతి సుశీలమ్మ గారు దంపతుల స్మృత్యర్థం శ్రీ సుందర శివ రావు గారి వలే ధర్మాచరణ మరియు ధర్మ పరిరక్షణలయందు పూనిక గల వారికి ప్రతి సంవత్సరము "శ్రీ చాగంటి పురస్కారము" పేరిట పురస్కార ప్రదానోత్సవం శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి దంపతులు, వారి కుటుంబ సభ్యులు నిర్వహించుచున్నారు.
ఈ సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సర చాగంటి పురస్కారమును ఆస్తికవరేణ్యులు, భక్తితత్పరులు, ఎందరికో ఆదర్శప్రాయులై గృహస్థాశ్రమ ధర్మమును పండించుకుంటున్న దంపతులు శ్రీ అన్నంరాజు సత్యనారాయణ మూర్తి గారు, శ్రీమతి రమాదేవి గార్లకు ప్రదానం చేశారు.
విశాఖపట్నంలో 25-12-2025 నాడు సాయంకాలం జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి దంపతులు శ్రీ అన్నంరాజు సత్యనారాయణమూర్తి గారి దంపతులను ఎంతో ఘనంగా సన్మానించి, శ్రీ సత్యనారాయణ మూర్తి గారిని "ధర్మానుష్ఠానవరిష్ఠ" బిరుదుతో సత్కరించారు
#SriGuruvaniChaganti #ChagantiKoteswaraRaoGaru #ChagantiPravachanam #GuruvaniChagantiKoteswaraRaoGaru #sreeguruvani #sriguruvaani #sriguruvani #SriChagantiPuraskaram