నృసింహోపాఖ్యానము నుండి మనము నేర్చుకోవలసిన విషయములు | Narasimhopakhyanamu | Brahmasri Chaganti

Feb 2, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published4 months ago
Duration1:11:59
Video IDSsD8rx2WT9E
Languagete
CategoryPeople & Blogs
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views289
Likes43
Comments5
Engagement Rate16.61%
Likes per 100 views14.88
Comments per 1K views17.30

Description

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయమును దర్శించి, దేవాలయ ప్రాంగణంలో "నృసింహోపాఖ్యానము నుండి మనము నేర్చుకోవలసిన విషయముల"ను గూర్చి 31-01-2026 నాడు పూజ్య గురుదేవులు, ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ డా. చాగంటి కోటేశ్వర రావు గారు అత్యద్భుతమైన ప్రవచనము చేశారు. శ్రీ నరసింహ స్వామి పైకి రౌద్రాకృతిలో కనిపించినప్పటికీ పరమ దయామూర్తి అని, ఆయన అపమృత్యువుని కూడా తొలగించగలిగిన పరమాద్భుత స్వరూపమని, ఇంత గొప్ప పుణ్య క్షేత్రములో ప్రసంగించగల్గట తమ సౌభాగ్యమని వారు తెలియజేశారు. #SriChagantiVaani #Dharmavardhini #ChagantiKoteswaraRaoGaru #ChagantiLatestPravachanamulu #sriguruvanichaganti #ChagantiKoteswaraRaoGaru #ChagantiPravachanam #GuruvaniChagantiKoteswaraRaoGaru #sreeguruvani #srichagantivaani #yadagirigutta #yadagiriguttatemple #narasimhaswami

Related Videos

More videos from Sri Chaganti Vaani