🥵వడదెబ్బ తగిలితే ఈ పనులు చేయండి🤯#shorts #viral
Apr 22, 2026•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published1 month ago
Duration0:49
Video IDUF7cQVmJs50
Languagete
CategoryEducation
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views817.7K
Likes23.9K
Comments64
Engagement Rate2.93%
Likes per 100 views2.92
Comments per 1K views0.08
Video Tags
Description
🥵వడదెబ్బ తగిలితే ఈ పనులు చేయండి🤯#shorts #viral #facts #factsintelugu #telugufacts #shortsvideo #shortsintelugu #youtubeshorts #factshorts #ytshorts #trending
🔥 ఈ ఎండల్లో జాగ్రత్త! వడదెబ్బ ప్రాణాంతకం కావచ్చు!
మీ ముందే ఎవరైనా heatstroke (వడదెబ్బ) వల్ల కుప్పకూలితే… మీరు ఏం చేయాలి? ఈ వీడియోలో తెలుసుకోండి 👇
⚠️ వడదెబ్బ లక్షణాలు:
- తలనొప్పి, తల తిరగడం
- వాంతులు
- గుండె వేగంగా కొట్టుకోవడం
- చర్మం ఎర్రగా మారడం & చెమట లేకపోవడం
🚑 వెంటనే చేయాల్సినవి:
✔️ బాధితుడిని నీడలోకి లేదా చల్లని ప్రదేశానికి మార్చండి
✔️ బట్టలు సడలించండి (shirt buttons, belt, shoes remove చేయండి)
✔️ చల్లటి నీటితో శరీరాన్ని తుడవండి
✔️ ఐస్ ప్యాక్స్‌ను మెడ, చంకలు, గజ్జల దగ్గర ఉంచండి
✔️ వెంటనే 108 కి కాల్ చేయండి
🌡️ గుర్తుంచుకోండి:
11 AM నుంచి 4 PM వరకు ఎండలోకి వెళ్లడం తగ్గించండి
వెళ్లాల్సి వస్తే గొడుగు వాడండి (సిగ్గు పడొద్దు 🙏)
నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ORS తాగుతూ హైడ్రేటెడ్‌గా ఉండండి
❤️ చిన్న జాగ్రత్త… పెద్ద ప్రాణం కాపాడుతుంది
#Heatwave #Vadadebba #HeatstrokeAwareness #SummerSafety #StayHydrated #HealthTips #IndiaHeat