🚨 బ్రేకింగ్: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం | Rajdhani Express Fire Accident

May 17, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published1 month ago
Duration7:59:59
Video IDVBxwDH9xbc0
Languagete
CategoryEntertainment
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views2.5K
Likes8
Comments0
Engagement Rate0.32%
Likes per 100 views0.32
Comments per 1K views0.00

Description

మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో తిరువనంతపురం - హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్ (Train No. 12431) లో ఆదివారం ఉదయం పెద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బి-1 ఏసీ కోచ్‌లో మంటలు చెలరేగగా... RPF సిబ్బంది 15 నిమిషాల్లో మొత్తం 68 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు లేవు. 📍 KEY FACTS (West Central Railway, Kota Division ప్రకటన ఆధారంగా): ▪️ ఘటనా సమయం: ఆదివారం ఉదయం 5:15 - 5:30 గంటల మధ్య ▪️ రైలు: Train No. 12431 (TVC-NZM Rajdhani Express) ▪️ ప్రభావిత కోచ్: B-1 (3AC), SLR కోచ్ సమీపం (మంటలు SLR చివర నుండి మొదలయ్యాయి) ▪️ ఘటనా ప్రదేశం: లూనీ రిచ్ఛా (LNR), విక్రమ్‌గఢ్ అలోట్ (VMA) స్టేషన్ల మధ్య ▪️ కిలోమీటర్ మార్క్: Km 729/02 (Loco), 728/14-16 (SLR), Down Direction ▪️ రత్లాం నుండి దూరం: సుమారు 110 కి.మీ. ▪️ ప్రయాణికులు: B-1 కోచ్‌లో మొత్తం 68 మంది, అందరూ సురక్షితం ▪️ సహాయక చర్యలు: RPF సిబ్బంది 15 నిమిషాల్లో ఎవాక్యుయేషన్ పూర్తి ▪️ OHE విద్యుత్ సరఫరా తక్షణమే నిలిపివేత ▪️ B-1 + SLR రెండు కోచ్‌లు రేక్ నుండి వేరు ▪️ ప్రాథమిక అనుమానం: షార్ట్ సర్క్యూట్ (విచారణ కొనసాగుతోంది) ▪️ DRM (రత్లాం) + యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి ▪️ 9:48 hrs కు డీజిల్ ఇంజిన్‌తో రైలు VMA వైపు బయలుదేరింది ▪️ రైలు ఆలస్యం: 5+ గంటలు, హజ్రత్ నిజాముద్దీన్ చేరుకునే అంచనా సమయం 16:15 hrs 🚆 ITAR ప్రభావిత రైళ్లు: ▪️ Train No. 12955 (ముంబై-జైపూర్ సూపర్‌ఫాస్ట్) మహిద్‌పూర్ రోడ్ స్టేషన్‌లో నిలిపివేత ▪️ ఢిల్లీ-ముంబై రూట్‌లో పలు రైళ్లకు అంతరాయం ▪️ కోటా స్టేషన్‌లో అదనపు కోచ్ జతచేస్తూ ప్రయాణికుల కోసం ఏర్పాట్లు

Related Videos

More videos from Kaizer News Telugu