KTR Sensational Attack on Congress | BC Reservation Scam Exposed | Telangana Politics
Nov 26, 2025•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published6 months ago
Duration2:31
Video IDWqhHdb2OFkw
Languageen
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views109
Likes3
Comments0
Engagement Rate2.75%
Likes per 100 views2.75
Comments per 1K views0.00
Video Tags
Description
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి బీసీ రిజర్వేషన్ల అంశంపై పెద్ద చర్చ చెలరేగింది.
కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని మాట ఇచ్చి, ఇప్పుడు కేవలం 17% మాత్రమే ఇచ్చి ప్రజలను మోసం చేసిందని KTR తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
160 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కులగణన సర్వే చేశామని చెప్పడం, దానిని “రాహుల్–రేవంత్ మోడల్” అని బిల్డప్ ఇవ్వడం అందులో అసలు ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
పార్టీ గుర్తు లేకుండా జరిగే ఎన్నికల్లో కూడా రిజర్వేషన్ల పేరుతో అబద్ధాలు చెప్పడం దారుణమని, బీసీ ప్రజలు ఈసారి కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్తారని KTR వెల్లడించారు.
బీసీ రిజర్వేషన్ వివాదం, కాంగ్రెస్ హామీలు, KTR ఆరోపణలు — అన్ని వివరాలు ఈ వీడియోలో చూడండి.
హలో..!
Top Telugu Tv యూట్యూబ్ చానెల్‌కి స్వాగతం. Top Telugu Tv నెట్ వర్క్ నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను ఇక్కడ అందిస్తాం. దేశవ్యాప్తంగా విస్తరించిన Top Telugu Tv రిపోర్టర్లు అందించే పదునైన వార్తా కథనాలతో పాటు Exclusive ఇంటర్వూస్ , ఫీచర్ ప్రోగ్రామ్స్, Podcast ఇంటర్వూస్ , Deep Dive with Rafi ఇంటర్వూస్ , లేటెస్ట్ మూవీ రివ్యూస్ , ట్రేండింగ్ టాపిక్స్ పై డీప్ అనాలసిస్ కూడా అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి.
Top Telugu Tv
#Top Telugu Tv #TelanganaNews #KTR #BandiSanjay #BRS #PoliticalUpdates #TelanganaPolitics #TopTeluguNews #TopTeluguPolitics #ApNews #Top Telugu Tv #Apupdates #APPolitics #APPoliticalNews #APPoliticalUpdates #YSRCPNews #TDPNews #APPoliticsTodayNews #TeluguBreakingNews #TeluguBreakingNews #TeluguPoliticalNews #TeluguPoliticalAnalysis #KTR #BCRights #CongressScam #TelanganaPolitics #TelanganaNews #PoliticalNewsTelugu #RevanthReddy #RahulGandhi #BCReservation #BreakingNewsTelugu #TelanganaUpdates