సినీ కార్మికుల సభపై బీఆర్ఎస్ ఆగ్రహం – రేవంత్ రెడ్డిపై చర్యలు కావాలని గంగుల డిమాండ్! | Top Telugu TV

Oct 29, 2025Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published8 months ago
Duration1:50
Video IDWvbdMQnR9E8
Languageen
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeYouTube Short

Performance Metrics

Views4.9K
Likes23
Comments0
Engagement Rate0.47%
Likes per 100 views0.47
Comments per 1K views0.00

Description

యూసఫ్‌గూడలో సినీ కార్మికుల సభ పెట్టి ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు 👉 “ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు హామీలు ఇవ్వకూడదని తెలిసి కూడా రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చాడు” 👉 “సినీ కార్మికులను బలవంతంగా సభకు తీసుకువెళ్లాడు” 👉 “అల్లుఅర్జున్‌లా అరెస్ట్ చేస్తారన్న భయంతో వారంతా వెళ్లారు” బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలని డిమాండ్ చేస్తోంది. పూర్తి వివరాలు వీడియోలో చూడండి 👇 📢 మరిన్ని రాజకీయ అప్‌డేట్స్ కోసం మా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి! 👍 Like | 💬 Comment | 🔔 Subscribe హలో..! Top Telugu Tv యూట్యూబ్ చానెల్‌కి స్వాగతం. Top Telugu Tv నెట్ వర్క్ నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను ఇక్కడ అందిస్తాం. దేశవ్యాప్తంగా విస్తరించిన Top Telugu Tv రిపోర్టర్లు అందించే పదునైన వార్తా కథనాలతో పాటు Exclusive ఇంటర్వూస్ , ఫీచర్ ప్రోగ్రామ్స్, Podcast ఇంటర్వూస్ , Deep Dive with Rafi ఇంటర్వూస్ , లేటెస్ట్ మూవీ రివ్యూస్ , ట్రేండింగ్ టాపిక్స్ పై డీప్ అనాలసిస్ కూడా అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి. Top Telugu Tv #Apupdates #APPolitics #APPoliticalNews #APPoliticalUpdates #YSRCPNews #TDPNews #APPoliticsTodayNews #TeluguBreakingNews #TeluguBreakingNews #TeluguPoliticalNews #TeluguPoliticalAnalysis #TeluguJournalist #YSJagan #ChandrababuNaidu #PawanKalyanLive #RevanthReddy #GangulaKamalakar #BRS #TelanganaPolitics #RevanthReddySpeech #ElectionCodeViolation #CineWorkers #TelanganaNews #BRSVsCongress #PoliticalUpdates #TelanganaElections #RevanthReddyLatest #BRSDemand #RevanthReddyControversy #TelanganaUpdates

Related Videos

More videos from Top Telugu TV