టికెట్ తీసుకున్నాక కూడా నో ఎంట్రీ… ఇండిగో ప్రయాణికుల కష్టాలు | Top Telugu TV | Indigo | Must Watch
Dec 15, 2025•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published5 months ago
Duration1:04
Video IDXfRWH79ZZJ8
Languageen
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views144
Likes1
Comments0
Engagement Rate0.69%
Likes per 100 views0.69
Comments per 1K views0.00
Video Tags
#indigo airlines#indigo flight issue#indigo staff negligence#shamshabad airport news#hyderabad airport incident#ticket holders denied boarding#indigo gate closed issue#passenger harassment airport#airline negligence india#indigo complaint news#hyderabad airport latest#indigo controversy#breaking telugu news#airport chaos india#aviation news telugu#indigo airline problem#travel disruption india
Description
ఇండిగో విమాన సంస్థ వైఖరిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ – శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో టికెట్ తీసుకుని, విమానం ఎక్కేందుకు లైన్‌లో నిల్చున్న ప్రయాణికులను “సమయం అయిపోయింది” అంటూ గేట్ మూసి లోపలికి అనుమతించలేదు.
టికెట్ తీసుకున్నాక కూడా ఇలా వ్యవహరించడం ఏంటని సిబ్బందితో బాధితులు వాగ్వాదానికి దిగారు.
అయితే “మేమేమీ చేయలేం… ఉన్నతాధికారులతో మాట్లాడుకోండి” అంటూ ఇండిగో సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనతో ఇండిగోపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
👉 ప్రయాణికుల భద్రత, హక్కులపై విమాన సంస్థలు ఇలా వ్యవహరించవచ్చా? అన్న ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
హలో..!
Top Telugu Tv యూట్యూబ్ చానెల్‌కి స్వాగతం. Top Telugu Tv నెట్ వర్క్ నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను ఇక్కడ అందిస్తాం. దేశవ్యాప్తంగా విస్తరించిన Top Telugu Tv రిపోర్టర్లు అందించే పదునైన వార్తా కథనాలతో పాటు Exclusive ఇంటర్వూస్ , ఫీచర్ ప్రోగ్రామ్స్, Podcast ఇంటర్వూస్ , Deep Dive with Rafi ఇంటర్వూస్ , లేటెస్ట్ మూవీ రివ్యూస్ , ట్రేండింగ్ టాపిక్స్ పై డీప్ అనాలసిస్ కూడా అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి.
Top Telugu Tv
#TopTeluguTV#Top Telugu Tv #TelanganaNews #KTR #BandiSanjay #BRS #PoliticalUpdates #TelanganaPolitics #TopTeluguNews #TopTeluguPolitics #ApNews #Top Telugu Tv #Apupdates #APPolitics #APPoliticalNews #APPoliticalUpdates #YSRCPNews #TDPNews #APPoliticsTodayNews #TeluguBreakingNews #TeluguBreakingNews #TeluguPoliticalNews #TeluguPoliticalAnalysis #indigo #IndigoAirlines #BreakingNews #ShamshabadAirport #HyderabadAirport