మామిడి తీపి గుట్టు కనిపెట్టే Brix machine | Narasimha Raju

Jun 22, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published4 weeks ago
Duration15:22
Video IDYG0blm-jEz0
Languagete
CategoryEducation
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views786
Likes28
Comments2
Engagement Rate3.82%
Likes per 100 views3.56
Comments per 1K views2.54

Description

#raitunestham #BrixMachine #MangoFarming #MangoSweetness #MangoQuality #BrixMeter #AgricultureTechnology #BanganapalliMango #MangoCultivation #TeluguAgriculture #FruitTesting #MangoFarmer #AgricultureInnovation #NarasimhaRaju #MangoBusiness #FarmTech మామిడిలో అనేక రకాలు ఉంటాయి. కానీ ఏ పండులో ఎంత తీపి ఉందో ఎలా తెలుసుకోవాలి? దీనికి సమాధానం Brix Machine. ఈ పరికరం ద్వారా మామిడి పండులోని చక్కెర శాతం (Brix Value)ను క్షణాల్లో తెలుసుకోవచ్చు. బంగినపల్లి, తోతాపురి, రసాలు, సువర్ణరేఖ వంటి రకాల మామిడిపండ్ల తీపి స్థాయిని ఈ యంత్రం ఖచ్చితంగా కొలుస్తుంది. రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులకు ఇది ఎంతో ఉపయోగకరమైన సాంకేతిక పరిజ్ఞానం. Narasimha Raju గారి ద్వారా Brix Machine వినియోగం, ప్రయోజనాలు తెలుసుకుందాం. మరిన్ని వివరాలకు రాజు గారిని 96764 86789 లో సంప్రదించగలరు .

Related Videos

More videos from Raitu Nestham