ఆయిల్ పామ్ సాగులో పోషకాల పాత్ర | OilPalm Nutrition Management
Jan 20, 2026•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published5 months ago
Duration24:02
Video IDZ5INLd-NpVs
Languagete
CategoryEntertainment
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views4.2K
Likes177
Comments6
Engagement Rate4.40%
Likes per 100 views4.26
Comments per 1K views1.44
Video Tags
Description
పామాయిల్ సాగులో పోషకాల యాజమాన్యం గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఉద్యాన శాఖ అధికారి మరియన్న గారు మాట్లాడారు. రైతు పుల్లయ్య గారు తన సాగు అనుభవం వివరించారు. మొదటిసారే మంచి దిగుబడి సాధించిన తీరును.. అందుకోసం తీసుకున్న జాగ్రత్తలను వివరించారు.
రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G
Facebook : https://www.facebook.com/telugurythubadi
Instagram : https://www.instagram.com/rythu_badi/
Twitter (X) : https://x.com/rythubadi?s=21
మమ్మల్ని సంప్రదించడానికి.. [email protected]
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
Title : ఆయిల్ పామ్ సాగులో పోషకాల పాత్ర | OilPalm Nutrition Management
#RythuBadi #రైతుబడి #oilpalm