వరి చేనుకు బ్యాక్టీరియా ఎరువు వేశాను | Boom Crest

Nov 29, 2025Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published7 months ago
Duration23:47
Video IDaG7HctXXLIQ
Languagete
CategoryEntertainment
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views3.6K
Likes121
Comments8
Engagement Rate3.57%
Likes per 100 views3.35
Comments per 1K views2.21

Description

వరి సాగు చేస్తున్న రైతు తన చేనులో వేసుకున్న బ్యాక్టీరియా ఎరువు గురించి వివరించారు. 8 రకాల బ్యాక్టీరియా ఉన్న Luminara కంపెనీకి చెందిన Boom Crest వేసుకున్నానని తెలిపారు. దాని ద్వారా వచ్చిన ఫలితాన్ని.. తాను గమనించిన విధానాన్ని సైతం వివరించారు. వీడియోలో లేని అదనపు సమాచారం కోసం 7672099595, 9666364912 నంబర్లలో ల్యూమినారా కంపెనీని సంప్రదించవచ్చు. రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G Facebook : https://www.facebook.com/telugurythubadi Instagram : https://www.instagram.com/rythu_badi/ Twitter (X) : https://x.com/rythubadi?s=21 మమ్మల్ని సంప్రదించడానికి.. [email protected] గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu. Title : వరి చేనుకు బ్యాక్టీరియా ఎరువు వేశాను | Boom Crest #RythuBadi #రైతుబడి #boomcrest

Related Videos

More videos from తెలుగు రైతుబడి