Sankranthi Full Song 2025 || ముద్దు గుమ్మలు ముగ్గులేసే || Hanumanth Yadav || Bullet Bandi Laxman
Jan 4, 2025•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
PublishedJan 4, 2025
Duration4:31
Video IDatBc8rh434c
Languageen-IN
CategoryEntertainment
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views23.8K
Likes185
Comments7
Engagement Rate0.81%
Likes per 100 views0.78
Comments per 1K views0.29
Video Tags
#trendy tv originals#sankranthi songs#sankranthi song#sankranthi#sankranthi songs telugu#latest sankranthi songs#mangli sankranthi songs#sankranthi full song#makar sankranti 2025#sankranthi songs dj#sankranthi new songs#sankranthi songs latest#sankranthi muggulu#sankranti songs#sankranthi latest songs#folk sankranthi dj songs#hanmanth yadav songs#bullet bandi laxman songs#sahithi dasari songs#vikas reddy mallela
Description
Sankranthi Full Song 2025 || ముద్దు గుమ్మలు ముగ్గులేసే || Hanumanth Yadav || Bullet Bandi Laxman
#sankranthi #sankranthisons2025 #hanumanthyadav #bulletbandilaxman #sahithidasari
Concept & Direction : Sravan Victory Aepoori
Producer : Rajasekhar Papolu
Line Producer : Vikas Reddy Mallela
Lyrics : Laxman
Music : Ram-Laxman
Programming: Madeen
Singers : Hanmanth Yadav, Amrithaa
DOP : Mahesh Matti
Editing & DI : Rajesh Chowdary Gandru
పల్లవి
మంచు చినుకులోన
తెల్లవారుతుంది పల్లెటూరు అంత..
సుప్రభాతవేల గుళ్లో
మ్రోగే భక్తిశ్రద్ద తోటి గంట...
థాందేవ నందేవనో ....
చుక్క పొద్దుకే చుక్కలేసి
థాందేవ నందేవనో....
ముద్దుగుమ్మలు ముగ్గులేసే
కొంటె మర్ధలేలి కొత్త అల్లులతో
ఆడేటి ఏలకొలం..
కొత్త ధాన్యలోచి
రైతు కన్నులు తుడిచి
నింపింది ఇ సంబరం
సన్నాయి మ్రోగేరో
పోదు పొద్దునే....
పిపిపిపి.......అన్ని
గంగిరెద్దు అడేరో...
రంగవాలిలో
సన్నాయి పాట విని
హరిదాసులోచరో..
చిడ్త మోగిస్తూ...
హరిలో రంగ అని
దివిస్తూ సాగెరో...
ఉరువాడలు
ధనాలు అందుకొని
పిండివంటలు గుమ గుమ
అనురాగల మధురిమా
కొత్త బట్టలో తెగమూరిసి
పోతుంది చూడమ్మ
అందాల కొనసీమా....
కలుదువరో..దువ్వరో
కోడిపుంజులే
కుకుకుకూ...అన్నీ
పరుగుతీసేరో
పందెం ఏద్దులే
దమ్ముంటే అపమన్ని
వరసైనోళ్ళ గమ్మత్తులు
ఎత్తుపైనేసేనే ఎత్తులు
పంథానికే పోక
పంధ్యాలు కాసేను..
కాళీ అవుతున్న తమ జేబులు
సూర్యుడే సంక్రమించగా మకరణక్షేత్రము...
సంక్రాంతే తెరిచినదిరా
స్వర్గాన్ని ద్వారము....