🔥 భారత్ రూటు మార్చింది! #modistrategy #modi #modiji
Dec 31, 2025•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published6 months ago
Duration0:53
Video IDaxaVZtXMhU0
Languageen-IN
CategoryPeople & Blogs
PrivacyPublic
Made for KidsNo
Video TypeYouTube Short
Performance Metrics
Views18.7K
Likes2.2K
Comments71
Engagement Rate12.31%
Likes per 100 views11.93
Comments per 1K views3.80
Description
#modistrategy #modi #modiji
"ఏం మామా.. చూశారుగా! మన భారత్ ఇప్పుడు రూటు మార్చింది. ఇకపై తీవ్రవాదుల ఆటలు మన దగ్గర సాగవు! మొన్నటిదాకా 'ఆపరేషన్ సింధూర్' తో వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన మనోళ్లు, ఇప్పుడు 'యాంటీ టెర్రర్ పాలసీ' అని కొత్త అస్త్రాన్ని బయటికి తీశారు!".
"అప్పట్లో అజ్మల్ కసబ్ లాంటోడు ముంబైలో నరమేధం సృష్టిస్తే.. వాణ్ణి పట్టుకొని, నాలుగేళ్లు జైల్లో బిర్యానీలు పెట్టి పెంచి పోషించాం. కానీ ఇప్పుడు ఆ పప్పులు ఉడకవు మామా! ఈ కొత్త పాలసీ ఏందంటే.. తీవ్రవాది దొరికితే చాలు, కోర్టుల చుట్టూ తిరగడం ఉండదు, డిలేలు ఉండవు.. స్పాట్ లోనే ఉరికంబం ఎక్కించేలా స్ట్రిక్ట్ రూల్స్ రాబోతున్నాయి!".
"కేవలం తుపాకులు పట్టుకున్న వాళ్లనే కాదు.. వాళ్లకి ఫండింగ్ ఇచ్చేవాళ్లు, ఆన్లైన్ లో అమాయకమైన ఆడపిల్లల్ని బుట్టలో వేసి రాడికలైజ్ చేసేవాళ్లు.. వీళ్లందరి మూలాలు వెతికి మరీ పీకేస్తారు. ఖతార్ నుంచి వన్ ట్రిలియన్ రూపాయల ఫండింగ్ వస్తున్నా.. మన సైన్యం మాత్రం 10 రోజుల యుద్ధానికి కూడా రెడీగా ఉంది!"
.మోదీ గారు తెచ్చిన ఈ కొత్త పాలసీతో దేశం ఇంకా సేఫ్ గా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పి.. మన ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకోండి. జై హింద్!"