గోదావరిఖనిలో "పోలీస్ మామలు" అంటూ వాట్సాప్ గ్రూప్.. #godavarikani #drunkanddrive #telugunews

Apr 4, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published2 months ago
Duration1:01
Video IDb-u1DBmD3NA
Languagete
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeYouTube Short

Performance Metrics

Views4.8K
Likes32
Comments2
Engagement Rate0.71%
Likes per 100 views0.67
Comments per 1K views0.42

Description

పెద్దపల్లి జిల్లాలో ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. గోదావరిఖనిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో పట్టుబడ్డ ఓ వ్యక్తి మొబైల్‌ను పరిశీలించిన పోలీసులు, “పోలీస్ మామలు” అనే వాట్సాప్ గ్రూప్‌ను గుర్తించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, ఇతర చెకింగ్‌ల సమాచారం ముందుగానే ఈ గ్రూప్ ద్వారా తెలుసుకుని తప్పించుకుంటున్నారని పోలీసులు గుర్తించారు. వెంటనే ఆ గ్రూపులో ఎస్ఐ సభ్యుడిగా చేరగా, విషయం తెలిసిన వెంటనే సభ్యులంతా గ్రూప్‌ను వదిలి వెళ్లిపోయారు. దీనిపై స్పందించిన ఎస్ఐ, “మీ నంబర్లన్నీ నా వద్ద ఉన్నాయి... త్వరలో మీ అందరికీ కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాను” అంటూ గ్రూప్‌లో వీడియో సందేశం పోస్ట్ చేయడం గమనార్హం. #godavaraikani #telangana #drunkanddrive #telugunews #aadhantelugu

Related Videos

More videos from Aadhan Telugu