నైతిక విద్యా ఉత్సవం | Value Education Conclave | Rajahmundry | Brahmasri Chaganti Koteswara Rao garu
Mar 4, 2026•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published4 months ago
Duration1:31:13
Video IDbKGKJq0qDoM
Languagete
CategoryPeople & Blogs
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views701
Likes36
Comments4
Engagement Rate5.71%
Likes per 100 views5.14
Comments per 1K views5.71
Description
Tirumala EM School, Jr College, Rajashmundry
02-03-2026
***
రాజమహేంద్రవరంలోని తిరుమల విద్యాసంస్థలు 02-మార్చి-2026 మ్నాడు నిర్వహించిన "నైతిక విద్యా ఉత్సవం"లో పూజ్య గురుదేవులు, "ప్రవచన సార్వభౌమ", "వాచస్పతి" బ్రహ్మశ్రీ డా. చాగంటి కోటేశ్వర రావు గారు పాల్గొని విద్యార్థులకు మార్గనిర్దేశం చేసారు
విద్య భయమును పోగొట్టి, ధైర్యమును ఇస్తుందని, చదువురాని వారు ఎంత ఉన్నతస్థితిలో ఉన్నా ప్రతి చిన్న విషయానికి భయముతోనే బ్రతుకుతారని, అదే చదువుకున్న వ్యక్తికి మానసికమైన ధైర్యము ఉంటుందని, దానితో పాటు కష్టాన్ని ఎదుర్కునే శక్తిని కూడా చదువు ఇస్తుందని, అదే సంస్కారమునకు, ఉన్నతికి దారి తీస్తుందని గురువుగారు వివరించారు. సుబ్బులక్ష్మి గారి జీవితము మరియు వంతలమామిడి గ్రామంలో అరుణకుమారి అనే అమ్మాయి అంధురాలై ఎన్నో కష్టలు పడి, జీవితంలో పైకొచ్చి, అంతార్జాతీయ అంధుల క్రికెట్ మ్యాచ్ లో 42 పరుగులు చేసి భారత విజయానికి కారకురాలై ప్రధానమంత్రి మోడీ గారిచే కూడా గౌరవింపబడిన విషయముల ద్వారా జీవితములో కష్టపడి ఉన్నతిని ఎలా పొందాలో గురువుగారు వివరించారు. మనం ధైర్యంగా ఉండటంతో పాటు పది మంది మనని చూశి ధైర్యముగా ఉండే స్థితిని కూడా చదువే ఇవ్వగలదని, దానికి సంజీవని పర్వతమును తెచ్చిన హనుమను ఉదాహరణగా చూపిస్తూ గురువుగారు ప్రసంగించారు.
విద్య వలన క్రమవికసనం కలగాలని, దానిని సూచించటానికే సరస్వతీ దేవి వికసనమునకు గుర్తైన తామరపువ్వులో కూర్చుంటుందని, ఐదు జ్ఞానేంద్రియములకు కావల్సిన సుఖాలను పువ్వు ఇస్తుందని, అలాగే సమాజమునకు కావలసిన సుఖాలన్నీ చదువే ఇవ్వగలదు కాబట్టే సరస్వతీ దేవి పువ్వులో కూర్చుంటుందని వారు తెలియజేసారు. దాదాపు 11 వేల మంది విద్యార్థులు అత్యంత క్రమశిక్షణతో పాల్గొని, పూజ్య గురువుగారు మాటలకు మంత్రముగ్ధులై ప్రవచనమును విన్నారు. వారు అడిగిన ప్రశ్నలకు కూడా గురువుగారు సమాధానములిచ్చారు.
#SriChagantiVaani
#ChagantiKoteswaraRao
#ChagantiPravachanalu (Chaganti discourses)
#Chaganti
#ChagantiSpeeches
#చాగంటికోటేశ్వరరావు
#చాగంటి
#PersonalityDevelopment
#SelfImprovement
#PersonalGrowth
#MotivationInTelugu
#TeluguMotivation
#SuccessInLife
#Mindset
#SuccessMindset
#Learning
#Inspiration
#Ethics
#MoralValues
#Integrity
#Values
#EthicalBehavior