BRS ఓటముల కారణం కేటీఆర్‌నేనా? బండి సంజయ్ సీరియస్ కామెంట్స్ | Top Telugu TV | Telangana NEWS
Nov 15, 2025•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published6 months ago
Duration0:53
Video IDdaVOepHGUvc
Languageen
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeYouTube Short
Performance Metrics
Views161
Likes3
Comments6
Engagement Rate5.59%
Likes per 100 views1.86
Comments per 1K views37.27
Video Tags
#ktr#bandi sanjay#telangana news#brs#trs#ktr iron leg#telangana politics#political news telugu#ktr rahul gandhi#bjp telangana#kcr#kavitha nizamabad#ghmc elections#telangana assembly elections#brs defeat#munugode election#jubilee hills election#political updates telugu#telangana breaking news#bandi sanjay speech
Description
బీజేపీ నేత బండి సంజయ్ మరోసారి కేటీఆర్‌పై మండి పడ్డారు.
“కేటీఆర్ ఐరన్ లెగ్… తెలంగాణ రాహుల్ గాంధీ” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
2018 నుంచి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పటి నుండి—
2019 లోక్‌సభ: నిజామాబాద్‌లో కవిత ఓటమి
2020 GHMC: TRS 99 నుండి 56కి పడిపోవడం
2023 అసెంబ్లీ: BRS పరాజయం
2024 లోక్‌సభ: 17లో 0 MPs
MLC/బైఎలెక్షన్స్: దుబ్బాక, హుజురాబాద్, కాంటోన్మెంట్, జూబ్లీహిల్స్—all lost
కేవలం మునుగోడే మాత్రమే గెలుపు
బండి సంజయ్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా కొత్త చర్చకు దారితీశాయి.
హలో..!
Top Telugu Tv యూట్యూబ్ చానెల్‌కి స్వాగతం. Top Telugu Tv నెట్ వర్క్ నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను ఇక్కడ అందిస్తాం. దేశవ్యాప్తంగా విస్తరించిన Top Telugu Tv రిపోర్టర్లు అందించే పదునైన వార్తా కథనాలతో పాటు Exclusive ఇంటర్వూస్ , ఫీచర్ ప్రోగ్రామ్స్, Podcast ఇంటర్వూస్ , Deep Dive with Rafi ఇంటర్వూస్ , లేటెస్ట్ మూవీ రివ్యూస్ , ట్రేండింగ్ టాపిక్స్ పై డీప్ అనాలసిస్ కూడా అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి.
👉 పూర్తి నిజాలు, రాజకీయ అప్డేట్స్, బ్రేకింగ్ న్యూస్ కోసం – మా చానల్‌ను SUBSCRIBE చేయండి!
#Top Telugu Tv #TelanganaNews #KTR #BandiSanjay #BRS #PoliticalUpdates #TelanganaPolitics #TopTeluguNews #TopTeluguPolitics #ApNews #Top Telugu Tv #Apupdates #APPolitics #APPoliticalNews #APPoliticalUpdates #YSRCPNews #TDPNews #APPoliticsTodayNews #TeluguBreakingNews #TeluguBreakingNews #TeluguPoliticalNews #TeluguPoliticalAnalysis