మాగంటి సునీతకు మద్దతుగా మల్లారెడ్డి ప్రచారం | కాంగ్రెస్ మోసాలు బట్టబయలు చేసిన మల్లారెడ్డి
Nov 1, 2025•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published7 months ago
Duration2:59
Video IDdcCuPvD6REI
Languageen
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views179
Likes4
Comments0
Engagement Rate2.23%
Likes per 100 views2.23
Comments per 1K views0.00
Video Tags
#mallareddy speech#maganti sunitha campaign#brs campaign jubilee hills#rahmath nagar election news#telangana elections 2025#mallareddy latest news#brs vs congress#jubilee hills election updates#telangana politics news#top telugu tv#ktr news#kcr latest speech#telangana congress news#jubilee hills mla election#telugu political updates#brs campaign rally#telangana news live#mallareddy press meet#brs party campaign
Description
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి.
హోటల్‌లో టీ తాగుతూ, 10 సంవత్సరాల బీఆర్ఎస్ సంక్షేమ పాలన, అలాగే 2 సంవత్సరాల కాంగ్రెస్ మోసాలను వివరించారు.
ప్రజలకు మాగంటి సునీతకు ఓటు వేయాలని పిలుపునిచ్చిన మల్లారెడ్డి.
📺 తాజా రాజకీయ అప్‌డేట్స్, బీఆర్ఎస్ ప్రచార వివరాలు, టాప్ లీడర్ల వ్యాఖ్యలు తెలుసుకోవాలంటే
👉 Subscribe చేయండి Top Telugu TV
💬 “మల్లారెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయం కామెంట్‌లో చెప్పండి!”
హలో..!
Top Telugu Tv యూట్యూబ్ చానెల్‌కి స్వాగతం. Top Telugu Tv నెట్ వర్క్ నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను ఇక్కడ అందిస్తాం. దేశవ్యాప్తంగా విస్తరించిన Top Telugu Tv రిపోర్టర్లు అందించే పదునైన వార్తా కథనాలతో పాటు Exclusive ఇంటర్వూస్ , ఫీచర్ ప్రోగ్రామ్స్, Podcast ఇంటర్వూస్ , Deep Dive with Rafi ఇంటర్వూస్ , లేటెస్ట్ మూవీ రివ్యూస్ , ట్రేండింగ్ టాపిక్స్ పై డీప్ అనాలసిస్ కూడా అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి.
Top Telugu Tv
#TopTeluguNews #TopTeluguPolitics #ApNews
#Apupdates #APPolitics #APPoliticalNews #APPoliticalUpdates
#YSRCPNews #TDPNews #APPoliticsTodayNews #TeluguBreakingNews
#TeluguBreakingNews #TeluguPoliticalNews #TeluguPoliticalAnalysis
#TeluguJournalist #YSJagan #ChandrababuNaidu #PawanKalyanLive #Mallareddy #MagantiSunitha #BRSCampaign #JubileeHillsElections #TelanganaPolitics #PoliticalUpdates #CongressVsBRS #BreakingNews #TopTeluguTV #TelanganaElections #TeluguNews #BRSLeaders #MallareddySpeech