జడ్చర్లలో పవన్ సినిమాలు ఆపడమే? కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి డైరెక్ట్ వార్నింగ్! |Breaking News
Dec 3, 2025•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published6 months ago
Duration0:44
Video IDeYwhXdGmPVA
Languageen
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeYouTube Short
Performance Metrics
Views92
Likes1
Comments0
Engagement Rate1.09%
Likes per 100 views1.09
Comments per 1K views0.00
Video Tags
Description
జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
పవన్ కళ్యాణ్‌కు నేరుగా వార్నింగ్ ఇస్తూ—
“ఇకపై జడ్చర్లలో పవన్ సినిమాలు నేను ఆడనివ్వను”
అని స్పష్టంగా ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పకపోవడం, అలాగే స్పందించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన,
“నన్నేం పీకుతాడని అనుకోని… ఎవ్వరినీ భయపడను”
అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వేరే నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు నిజమైన తెలంగాణ సెంటిమెంట్ ఉంటే, వాళ్లు కూడా పవన్ వ్యాఖ్యలపై స్పందించాల్సిందే అని ఆయన సవాలు విసిరారు.
పవన్ కళ్యాణ్‌పై కాంగ్రెస్ నేతల వరుస విమర్శలు, జడ్చర్లలో రాజకీయ వేడి మరింత పెరిగింది.
పూర్తి వివరాలు వీడియోలో చూడండి.
హలో..!
Top Telugu Tv యూట్యూబ్ చానెల్‌కి స్వాగతం. Top Telugu Tv నెట్ వర్క్ నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను ఇక్కడ అందిస్తాం. దేశవ్యాప్తంగా విస్తరించిన Top Telugu Tv రిపోర్టర్లు అందించే పదునైన వార్తా కథనాలతో పాటు Exclusive ఇంటర్వూస్ , ఫీచర్ ప్రోగ్రామ్స్, Podcast ఇంటర్వూస్ , Deep Dive with Rafi ఇంటర్వూస్ , లేటెస్ట్ మూవీ రివ్యూస్ , ట్రేండింగ్ టాపిక్స్ పై డీప్ అనాలసిస్ కూడా అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి.
Top Telugu Tv
#TopTeluguTV #TopTeluguNews#BreakingNews #PawanKalyan #CongressMLA #Jadcherla #AnirudhReddy #TelanganaPolitics #PoliticalNews #TollywoodNews #LatestUpdate #ViralNews #TrendingNews #PoliticalControversy #TelanganaUpdates #PKFans #NewsToday #TeluguNews #HotTopic