AI తో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు | Agri AI Workshop | ANGRAU #ArtificialIntelligence

May 17, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published2 weeks ago
Duration13:52
Video IDggKbbPtJsC8
Languagete
CategoryEducation
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views1.1K
Likes43
Comments0
Engagement Rate3.83%
Likes per 100 views3.83
Comments per 1K views0.00

Description

#raitunestham #AIinAgriculture, #ArtificialIntelligence, #SmartFarming, #DigitalAgriculture, #PrecisionFarming, #AgricultureTechnology, #AgriTech, #SustainableFarming, #FutureFarming, #ANGRAU, #ICRISAT, #ISRO, #IITKharagpur, #FarmInnovation, #DataDrivenFarming, #AgricultureIndia, #TeluguAgriculture, #ModernFarming, #CropYield, #AgriResearch, #FarmersTechnology, #AgricultureWorkshop, #AIForFarmers, #FoodSystems, #SmartAgriculture, #IndianFarming, #AgriDigital, #FarmingNews, #RythuNestham, #AgricultureUpdates ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా, సుస్థిర ఆదాయం ఇచ్చే విధంగా మార్చే లక్ష్యంతో ఆచార్య ఎన్ జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు ఇక్రిశాట్ సంయుక్త ఆధ్వర్యంలో - వ్యవసాయంలో కృత్రిమ మేధస్సు - వ్యవసాయంలో ఆహార వ్యవస్థలను రూపాంతరం చేయడానికి డేటా - ఆధారిత డిజిటల్ ఆవిష్కరణలు అనే అంశంపై జాతీయ స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. 2026 మే 15న గుంటూరులోని లాం ఫామ్ కృష్ణ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ పాల్గొన్నారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి డా.పి.వి. సత్యనారాయణ, ఐకార్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ అండ్ ప్రోగ్రామ్ లీడర్ డాక్టర్ సాహూ... క్రిడా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏవీఎం సుబ్బారావు, ఇస్రో వ్యవసాయ మరియు అనువర్తనాల గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ వీఎం చౌదరి... ఐఐటీ కరగ్పూర్ శాస్త్రవేత్త డాక్టర్ రాజేంద్ర తదితరులు వర్క్ షాప్ లో నిర్వహించిన సాంకేతిక సెషన్లలో పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వహణ కమిటీ సెక్రటరీగా డాక్టర్ ఏ. మణి వ్యవహరించారు. నాబార్డు డిప్యూటీ జనరల్ మేనేజర్ డి. త్రిపాఠి... అటరీ డైరెక్టర్ డాక్టర్ ఎస్.ఎస్. మీర... అగ్రికల్చర్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ విభాగం డీన్ డాక్టర్ ఎం.వి. రమణ మరియు విశ్వవిద్యాలయం అధ్యాపకులు, విద్యార్థులు, ప్రైవేటు రంగ సాంకేతిక నిపుణులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయంలో ఉపయోగించి... సేద్యం, దిగుబడుల పెంపు, రైతుకి ఆదాయం పెంచే విధానాల రూపకల్పనపై వర్క్ షాప్ లో చర్చించారు..

Related Videos

More videos from Raitu Nestham